కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో వైసిపి నుండి టీడీపీ పార్టీలో చేరిక రాజానగరం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి నాయకత్వం పై పెరుగుతున్న ఆదరణ రోజు రోజు కి పెరుగుతుంది నియోజకవర్గం లో టీడీపీ బలోపేతం కు కృషి చేస్తున్నారు.
చంద్రబాబు గారిని తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేసిన జగన్ కుట్రలపై భగ్గుమంటూ ఉద్యమిస్తున్న ప్రజానీకం ప్రజల్లో స్పందన రోజు రోజు కి నియోజకవర్గం లో పెరుగుతుంది దోసకాయలపల్లి గ్రామంలో రైతులు చేసిన రిలే నిరాహారదీక్ష లో బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని రైతుల సమస్యలు విని అనంతరం గ్రామంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.