Pawan kalyan: రకుల్ ప్రీత్ సింగ్, పవన్ కళ్యాణ్ ల మధ్య గొడవ ఏంటి !

Posted by venditeravaartha, June 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) తన సినిమా లో చిన్న క్యారెక్టర్ వచ్చిన చాలు అనుకునే వాళ్ళు చాల మంది ఉంటారు.ఆయన పక్కన ఒక సారి కనిపిస్తే ఇండస్ట్రీ లో సెటల్ అయిపొవచ్చు అనుకుని పవన్ కళ్యాణ్ పక్కన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.కానీ విచిత్రం గా ఒక హీరోయిన్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారితో స్టెప్ లు వేసే అవకాశం వచ్చిన కూడా రిజెక్ట్ చేసి ఇప్పుడు న్యూస్ లో నిలిచింది.ఆ హీరోయిన్ ఎవరో కాదు రామ్ చరణ్ తో బ్రుసెలీ ,ధ్రువ లాంటి సినిమా ల లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్.

pk and rakul

గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా ల కు దూరంగా ఉంటుంది రకుల్ ప్రీత్(Rakul preeth singh) ..బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ,కొన్ని సినిమా లు చేస్తున్న రకుల్ కి పవన్ కళ్యాణ్ గారితో నటించే ఛాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ ,సాయి తేజ్ కలయిక లో సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న బ్రో సినిమా లో స్పెషల్ సాంగ్ కోసం మొదటగా తమన్నా ,శృతి హాసన్ ల లో ఒకరిని అనుకున్నారు,తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ని కంఫర్మ్ చేసుకున్నారు.జూన్ 5 న హైదరాబాద్ లో స్పెషల్ సాంగ్ కోసం సెట్ ని కూడా రెడీ చేసుకున్న బ్రో టీం కి షాక్ ఇచ్చారు రకుల్ ప్రీత్ సింగ్.

bro movie

త్వరలోనే వారాహి యాత్ర ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్ గారు జూన్ 10 లోపు తాను కమిట్ అయినా సినిమా ల ను పూర్తి చేసే పని లో ఉన్నారు.ఇలాంటి సమయం లో రకుల్ ప్రీత్ సింగ్ తనకి డేట్స్ కుదరలేదు అని బ్రో(Bro) స్పెషల్ సాంగ్ ని కాన్సల్ చేయడం తో సినిమా యూనిట్ కి ఏమి చేయాలో అర్ధం కావడం లేదు అంట.రకుల్ డేట్ లు దొరికే వరకు వెయిట్ చేయాలా లేక మరో హీరోయిన్ తో సాంగ్ పూర్తి చేయాలో అని ఆలోచన లో ఉన్నారు అంట,అయితే పవన్ తో అవకాశం వచ్చిన కూడా రిజెక్ట్ చేసిన రకుల్ మీద కొంత మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

691 views