VIRUPAKSHA:మెగాస్టార్ బ్లాక్ బస్టర్ వాల్తేర్ వీరయ్య ని క్రాస్ చేసిన విరూపాక్ష !

Posted by venditeravaartha, May 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2023 వ సంవత్సరం లో తెలుగు లో రిలీజ్ అయినా సినిమా ల లో చాల వరకు సక్సెస్ అయ్యాయి ,అయితే ఇందులో కొన్ని సినిమా లు బ్లాక్ బస్టర్ లు సాధించగా మరి కొన్ని హిట్ టాక్ తో బ్రేక్ ఈవెన్ సాధించి సేఫ్ జోన్ లో ఉన్నాయి.సంక్రాంతి కి రిలీజ్ అయినా మెగా స్టార్ గారి ‘వాల్తేర్ వీరయ్య ‘ ఇప్పటి వరకు రిలీజ్ అయినా సినిమా ల లో టాప్ ప్లేస్ లో ఉంటె వాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత మరో 4 సినిమా లు క్లీన్ హిట్ గా నిలిచి రిలీజ్ అయినా మొదటి రోజు నుంచి వన్ వీక్ వరకు వరుసగా ప్రతి రోజు 1 కోటి పైన కలెక్షన్ సాధించాయి! అంత క్లీన్ హిట్ గా నిలిచి వారం రోజులు పైన 1 కోటి కలెక్ట్ చేసిన సినిమా లు ఏవో చూద్దాం.

2023 లో మెగాస్టార్ చిరంజీవి గారి ‘వాల్తేర్ వీరయ్య’ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచి హైయెస్ట్ కలెక్షన్ లు సాధించిన తెలుగు సినిమా గా నిలిచింది .రిలీజ్ డే నుంచి వరుసగా 12 రోజుల వరకు ఆంధ్ర ,తెలంగాణ లో 1 కోటి పైగా వసూళ్లు సాధించింది,బాలయ్య బాబు గారి ‘వీర సింహ రెడ్డి’ కూడా మంచి టాక్ తో వరుసగా 8 రోజుల వరకు 1 కోటి పైన కలెక్ట్ చేసింది.ఇక న్యాచురల్ స్టార్ నాని బ్లాక్ బస్టర్ అయినా దసరా మూవీ 8 రోజుల వరకు కోటి పైన కలెక్ట్ చేసింది.విశ్వక్సేన్ హీరో గా నటించి డైరెక్ట్ చేసిన దాస్ కా ధమ్కీ మూవీ మొదటి 5 రోజులు కోటి మేర వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ,సంయుక్త నటించిన విరూపాక్ష స్పిన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా సంగతి తెలిసిందే ,అయితే ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ లు రోజు రోజు కి పెరుగుతుండటం తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలవనుంది,ఏప్రిల్ 21 నా రిలీజ్ అయినా విరూపాక్ష వరుసగా రిలీజ్ అయినా మొదటి రోజు నుంచి ఏప్రిల్ 3 వరకు 13 రోజులు ఆంధ్ర ,తెలంగాణ ల లో కోటి రూపాయల పైన షేర్ సాధించి ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ అయినా ‘వాల్తేర్ వీరయ్య’ ని క్రాస్ చేసింది.రేపు మే 5 నా పాన్ ఇండియన్ సినిమా గా రిలీజ్ అవబోతున విరూపాక్ష మరికొన్ని రికార్డు ల ను బ్రేక్ చేస్తుంది ఏమో చూడాలి.

602 views