Varun tej: వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ల పెళ్లి విషయం లో వేణు స్వామి చెప్పిందే జరగబోతోందా ?

Posted by venditeravaartha, June 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో సినీ ప్రముఖుల జాతకాలను బట్టి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పగలిగే ప్రముఖ అస్ట్రాలజర్ అయినా వేణు స్వామి(Venu swamy) గారు,తాను ఇది వరకు చెప్పిన కొందరి గురించి చెప్పిన విషయాలు నిజం కావడం తో ఈయన చెప్పే వాటి మీద కొందరికి నమ్మకం ఉంది,ముక్యముగా ప్రముఖ హీరోయిన్ లు అయినా రష్మిక మందాన ,నిధి అగర్వాల్ మొదలుగు వారు ఈయన దగ్గర పూజలు చేయించుకుని ఇప్పడు పాన్ ఇండియన్ హీరోయిన్ లు అయ్యారు నిచ్చితార్ధం కాన్సల్ చేసుకుంటే నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు అని రష్మిక(Rashmika) కి చెప్పడం తో ఆమె రక్షిత్ శెట్టి తో జరిగిన నిచ్చితార్ధం ని కాన్సల్ చేసుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యారు.

venu swamy

వేణు స్వామి గతం లో కూడా నాగచైతన్య ,సమంత ల విషయం లో వారు పెళ్లి చేసుకుని 4 సంవత్సరాల తర్వాత విడిపోతారు అని చెప్పారు ఆయన చెప్పినట్లే వారు 2017 లో పెళ్లి చేసుకుని 2021 లో విడిపోయారు.అలానే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ ల లో ఒక్క దగ్గర కూడా గెలవాడు అని చెప్పారు .అలానే ఆయన పోటీ చేసిన భీమవరం ,గాజు వాక ల లో పరాజయం చెందారు.ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రేమ జంట అయినా వరుణ్ తేజ్ ,లావణ్య ల పెళ్లి విషయం లో కూడా వేణు స్వామి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

rashmika

కొంత కాలం గా వరుణ్ తేజ్(Varun tej) ,లావణ్య(Lavanya) లు ప్రేమ లో ఉన్నారు అని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇక ఇదే విషయాన్ని చాల రోజుల క్రితమే వేణు స్వామి గారు చెప్పారు.టాలీవుడ్ లో ప్రముఖ హీరో ఇండస్ట్రీ కి సంబందించిన వారినే వివాహం చేసుకుంటాడు అని.అయితే వారి వివాహం జరిగిన కొన్ని రోజులకే వారి మధ్య గొడవలు రావడం అవి వారు విడిపోవడానికి దారి తీస్తుంది అని చెప్పాడు.జూన్ 9 న లావణ్య ,వరుణ్ ల నిచ్చితార్ధం ఉండబోతుంది అని వచ్చిన వార్తల నేపథ్యం లో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం గా మారాయి.

lavanya

1341 views