మన తెలుగు అమ్మాయిలని సినిమా ఆఫర్లు ఇవ్వడం లేదు అని ఒక టాక్ దానికి అనుగుంగానే చాల సినిమాలకు వాళ్ళకి ఇచ్చే పారితోషకం కూడా అలాగే ఉంటుంది బయట హీరోయిన్స్ అయితే కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మన తెలుగు వారికీ మాత్రం చిల్లర వేసినట్టు వేస్తున్నారు. అయితే మన తెలుగు అమ్మాయికి కూడా భారీ పారితోశకం డిమాండ్ చేసి మరి కోటి రూపాయలు డిమాండ్ చేసిన వైష్ణవి చైతన్య తన తదుపరి సినిమాకి భారీ పారితోషకం చెల్లించనున్నారు. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన మొదట్లో ‘అల వైకుంఠపురములో’ ‘వరుడు కావలెను’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతే కాదు ఆమె మొదట్లో చాల అభినయంగా నటించింది.

వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) బేబీ సినిమా ద్వారా వంద కోట్ల క్లబ్ లో చేరి తెలుగు హీరోయిన్ రేంజ్ పెంచింది ఆమె తదుపరి చిత్రం సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘జాక్’ సినిమాలో నటిస్తుంది ఈ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరితే ఈమె లాక్ మారుతుంది అంటున్నారు సినీ క్రిటిక్స్ భాస్కర్ బొమ్మరిల్లు దారకత్వం లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసి వైష్ణవి (Vaishnavi Chaitanya) పారితోషికం కూడా హాట్ టాపిక్ గా మార్చేసింది. చూద్దాం మరి ఈ సినిమా హిట్ అయ్యి ఆమె మరో మెట్టు ఎక్కుతుందో లేదో అన్నది.






