UGRAM:ఉగ్రం మూవీ 5 రోజుల కలెక్షన్ ! హిట్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ కష్టం గానే !

Posted by venditeravaartha, May 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అల్లరి నరేష్ ,విజయ్ కనకమేడల కలయిక లో వచ్చిన ఉగ్రం మూవీ మే 5 నా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా పాజిటివ్ టాక్ తో మంచిగానే థియేటర్ ల లో నడుస్తుంది,మొదటి వారం రామబాణం తో పోటీగా ఉన్న ఉగ్రం సినిమా క్లీన్ హిట్ కావాలి అంటే 5 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉండగా గడిచిన వీకెండ్ ని సరిగా ఉపయోగించుకోలేదు.పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి థియేటర్ ల కి జనాలు రాకపోవడం తో బ్రేక్ ఈవెన్ కష్టం లా ఉంది.అల్లరి నరేష్ ,విజయ్ కలయిక లో వచ్చిన మొదటి సినిమా ‘నాంది’ అల్లరి నరేష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా గా నిలవగా ఇప్పుడు ఉగ్రం ఆ ఫీట్ ని అందుకోవాలి అంటే కష్టం లానే ఉంది.

ఉగ్రం మూవీ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్:
నైజాం:0.89 కోట్లు
సీడెడ్:0.32 కోట్లు
ఉత్తరాంధ్ర:0.34 కోట్లు
ఈస్ట్ :0.24 కోట్లు
వెస్ట్: 0.16 కోట్లు
గుంటూరు:0.20 కోట్లు
కృష్ణా:0.22 కోట్లు
నెల్లూరు:0.14 కోట్లు
ఏపీ, తెలంగాణ :2.51 కోట్లు
ROI :0.16 కోట్లు
ఓవర్సీస్: 0.18 కోట్లు
టోటల్ :2.85 కోట్లు
మే 12 నా నాగచైతన్య కస్టడీ సినిమా రిలీజ్ అవుతున్న సమయం లో ఉగ్రం బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే ల ఉంది.

630 views