హీరోయిన్ త్రిష అందం అభినయం ఆమె సొంతం ఆమె చూపులతో కుర్రు కారుకి నిద్ర లేకుండా చేస్తుంది ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు కావస్తున్నా అదే క్రేజ్ ను ఇప్పటికీ మెయింటైన్ చేస్తుంది త్రిష ఈ మొత్తం గుమ్మతో ఎంట్రీ ఇచ్చిన చాలా మంది భామలను ఆడియన్స్ మర్చిపోయారు కానీ త్రిష ఈప్పటికీ కూడా ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది కెరీయర్లో కొన్నాళ్ళుగా వెనుకబడ్డ ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో కేర్ తీసుకుంది మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చిన తర్వాత మరింత అందంగా కనిపిస్తుంది ఇటీవల సినిమాల్లో త్రిష లుక్ చూసిన తన అభిమానులు నీ మనసు నాకు తెలుసు సినిమా టైంలో త్రిష ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అలానే ఉంది అని అంటున్నారు విజయ్ దళపతి తో చేసిన లియో సినిమాలు త్రిష కి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ క్రేజ్ తోనే ఈ అందాల భామ టాలీవుడ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది అంతకుముందు ఒకటి రెండు అవకాశాలు వచ్చిన తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించ లేదు
త్రిష ఇప్పుడు చిరు 156 సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది విశ్వంభరా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని పొందుకొని త్రిష సినిమాలో ఈమె మెయిన్ రోల్ చేస్తుందంట అంతేకాకుండా ఈ సినిమాకు ఆమె గ్లామర్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు త్రిష భారీ రెమ్యూనరేషన్ పెంచిందంట బాలీవుడ్ లో ఇప్పటికీ కూడా తన సినిమాకు రెండు కోట్ల రెమ్యునరేషన్ అందిపుచ్చుకుంటుంది అంతేకాకుండా ఇప్పుడు చిరు విశ్వంభరా సినిమా లో నటించేందుకు మరియొక కోటి అదనంగా డిమాండ్ చేస్తుందంట ఈ అందాల ముద్దుగుమ్మ ఆల్రెడీ చిరు తో స్టాలిన్ సినిమా లో నటించిన త్రిష రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఆచార్య సినిమాలో ఈమె హీరోయిన్గా నటించాలని అనుకున్నారంట కానీ కొన్ని కారణాలు చేత ఈమైను తొలగించారు కాం ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న చిరు విశ్వంబర సినిమాలో ఈమెను కథానాయకగా ఎంచుకున్నారు ఈ సినిమాకు కాను ఈమె పారితోషకం మూడు కోట్ల దాకా తీసుకుంటుంది అంట అయితే ఈ సినిమాకు నటనకు గాను ఈమె గ్లామర్ గాను ఈమె కరెక్ట్ గా వ్యవహరిస్తుంది అన్న ఉద్దేశంతో సినిమేకర్స్ ఈమె డిమాండ్ కు ఒప్పుకున్నారు మీ అడిగినదంతా ఇచ్చి ఈమెను ఈ ప్రాజెక్టులోనికి తీసుకున్నారు విశ్వంబరా హిట్టయితే త్రిషకి తిరుగులేదేమో ఇండస్ట్రీలో కాకుండా ఏ వరుస అవకాశాలతో ముందుకు వెళ్లాలన్న ఆలోచన కలిగి ఉందంట త్రిష ప్రస్తుతం త్రిష స్టార్ హీరోల సినిమాలన్నీ త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి సూపర్ స్టార్ కమల్ హాసన్ సినిమాతో దగ్ లైఫ్ మలయాళం లో మోహన్ లాల్ తోని సూర్య మరియు రామ్ 45 సినిమాలో కూడాఆచరించవచ్చును నటిస్తుంది అంతేకాదు మలయాళం లో ఐడెంటిటీ అనే సినిమాను కూడా ఈమె కథనాయకగా వ్యవహరిస్తుంది