యానిమల్ సినిమాతో కొత్త నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది ఈ భామ అయితే అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం కుర్ర కారు తెగే నెట్ ఇంట్లో ఆరాలు తీస్తున్నారు సోషల్ మీడియాలో అంతా ఈమె ఫొటోస్ షేర్ చేస్తూ ఈ అమ్మాయి ఎవరు అంటూ గూగుల్లో వెతుకుతూ ఉన్నారు ఇండియా సినిమా మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుంది ఈసారి బాలీవుడ్ హీరో అయినా రణబీర్ కపూర్ కు టాలీవుడ్ డైరెక్టర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను అందించారు అయితే రణబీర్ కపూర్ వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమా ఎంత బయట కూడా వసూలు వర్షం కురిపిస్తుంది ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 350 కోట్లు క్లబ్ లో చేరింది ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావడం అందులో డైలాగ్స్ సాంగ్స్ వైరల్ అవ్వటం సర్వసాధారణమైన విషయం కానీ ఈ అనిమల్ సినిమా విషయంకొస్తే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కనిపించే హీరోయిన్ త్రీప్తి ఈ పేరు బాగా వైరల్ అయింది సినిమా సెకండ్ హాఫ్ లో కనిపించే ఈ బ్యూటీ ఎవరు అంటూ గూగుల్లో సెర్చింగ్ చేయడం స్టార్ట్ చేశారు యువత.
యానిమల్ సినిమాలో రన్ బీర్ కలిసి నటించింది రన్ బీర్ తో కలిసి ఈమె చేసిన బోల్డ్ సీన్స్ చూస్తే ఆశ్చర్యానికి గురవచ్చు ఈ సినిమాలో ఈమె కనిపించేది కేవలం 10 నుంచి 15 నిమిషాల వరకే కానీ ఈమెకు హీరో హీరోయిన్ కంటే ఫుల్ క్రేజ్ తో పాటు మోస్ట్ పాపులర్ ఇన్ సంపాదించుకుంది ఈమెను ఓవర్ నైట్ లో స్టార్ ని చేసింది సినిమా ఈ సినిమాలో రెండు పెడితే కలిసి రష్మిక నటించిన ఈ సినిమా లో రష్మిక కంటే రెండు రెట్లు గుర్తింపు ఈ బాలీవుడ్ భామకి దక్కిందని చెప్పుకోవచ్చు ఈమె అందంతో ఈమె నటనతో ప్రేక్షకులను ముఖ్యంగా కుర్రకారుని ఆకట్టుకుంది ఈమెకు బాలీవుడ్ లో ఆరు సంవత్సరాల నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ రాణి గుర్తింపు కేవలం తెలుగులో యానిమల్ సినిమాలో అది కూడా సెకండ్ హాఫ్ లో కనిపించే పది నిమిషాలకే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది సెన్సేషనల్ గా ఈమె పేరు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది ఈమెకు ఈ సినిమాలో టాలీవుడ్ ఇటు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ ఈమెను వెతుక్కుంటూ వెళ్తున్నాయి.
అయితే బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అయినా రన్ బీర్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు అయితే అనిమల్ సినిమాలో చెప్తే సెకండ్ హాఫ్ లో లవర్ అయినా జోయ పాత్రలో కనిపిస్తుంది ఈమె నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకర్షించింది అంతేకాకుండా కొర్ర కారు గుండెల్లో నిలిచిపోయింది ఇలా ఈ ఒక్క సినిమాతోనే ఈమెకు యువత నుంచి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అయితే ఈ బాలీవుడ్ భామ ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోయిన్ ఎన్టీఆర్ పై తన అభిప్రాయాన్ని చెప్పడంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ తెగ హల్చల్ చేస్తున్నాయి అయితే ఒక ఇంటర్వ్యూలో ఏమను టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ హీరోతో కలిసి నటించాలని ఉంది అని ఇంటర్వ్యూలో అడిగితే ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పిందంట ఎందుకంటే ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని ఆయనతో వర్క్ చేయాలని ఆశపడుతూ కోరికగా ఉంది అని చెప్పింది అంట ఇలా చెప్పడంతో సెన్సేషనల్ నేషనల్ క్రిష్ అయినటువంటి ఈ భామ కామెంట్స్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ వైరల్ గా మార్చేశారు.