పుష్ప 2’ తో పాటు మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు!

Posted by venditeravaartha, December 7, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక సినిమాను విడుదల చేస్తున్నామంటే ఆ సమయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు మొదటి రోజు నుండి మొదటి వీకెండ్ వరకు వాళ్లు సినిమాకు పెట్టిన బడ్జెట్ 80 శాతం వరకు ఆ వారంలోనే రికవరీ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీనికి గాను ఆ సినిమా యొక్క ప్రమోషన్స్ టీజర్ తో సాంగ్స్ హైలెట్ అవ్వడానికి వారు కృషి చేస్తూ ఉంటారు అంతేకాకుండా సినిమా తీసిన బడ్జెట్ను బట్టి వారు టికెట్ల రేట్లు కూడా నియమించే వీలును కలిగి ఉంటారు ఆ క్రమంలోని ఆ సినిమాను వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా అనేది థియేటర్లోనూ విడుదల చేసే కార్యక్రమాలను చేపట్టారు అల్లు అర్జున్ పుష్ప తో ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు పుష్ప 2 ప్రమోషన్ హడావిడి మామూలుగా లేదు ఇప్పటికే అన్నీ చోట్లా హౌస్ ఫుల్ అయ్యాయి టికెట్స్ బుక్ చేసుకోవాల్లి అన్న దొరకని పరిస్థితి ఏర్పడింది

మునిపటి కాలంతో పోల్చితే నీటి తరం సినిమాలు అంత గ్యారెంటీ ఉండట్లేదు సినిమా రిలీజ్ అయిన రోజు రిలీజ్ అయిన వారంలోనే హిట్టా పట్టా దానికి వచ్చే రాబడి అంతా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న తరం హీరోలు సినిమాలు రిలీజ్ చేయాలంటే అన్ని సక్రమంగా చూసుకుంటారు సరేనా క్రమంలో అన్ని థియేటర్స్ లో ఒకే తారీఖున రిలీజ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక సినిమా రిలీజ్ అయ్యి దాని యొక్క సూపర్ హిట్ అయిందని సాయంత్రానికి తెలుస్తుంది

ఎందుకంటే ఆ సినిమా విడుదల కొన్ని గంటల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద వసూల వర్షం కురిపించిందా అది సూపర్ హిట్ చిత్రం గా చరిత్రలో నిలుస్తుంది సాయంత్రం కల్లా ఆ సినిమా యొక్క ఓపెన్ టాక్ తెలిసిపోతుంది దాన్ని బట్టి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుంది ప్రేక్షకుల సినిమా చూసి ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది వారం చివరికి వచ్చే దసకి అర్థమయిపోతుంది ఈ క్రమంలోనే తెలుగులో అత్యధిక వసూలు మొదటి రోజున రాబెట్టిన సినిమాలు ఉన్నాయి మొదటి రోజు వసూలు రావటమే కాకుండా కొన్ని సినిమాలు చరిత్రను తిరగరాసాయి ఆ సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అనేది ఇండస్ట్రీ గొప్పతనం

పుష్ప 2 ది రూలర్ ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించరు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైంది ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద వసూల వర్షం కురిపించింది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఈ సినిమాని భాషల్లోనూ దాదాపు కొన్ని గంటల్లోనే 247 కోట్ల ఆదాయాన్ని సంపాదించి అగ్రస్థానంలో నిలబడింది

ఆ క్రమంలోనే గత కాలంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ సినిమా దర్శక ధీరుడు అయిన రాజమౌళి తెరకెక్కించిన ఆధ్యాత్మిక చలనచిత్రం ఇది ఈ సినిమ మల్టీస్టారర్ గా రూపం అందుకుంది అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కథానాయకులుగా వ్యవహరిస్తారు ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి నా కొన్ని గంటల్లోనే దాదాపు 236 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఒక సెన్సేసాన్ని క్రియేట్ చేసిన సినిమాగా చరిత్రలు నిలిచిపోయింది

బాహుబలి ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమ యొక్క స్థానాన్ని పెంచిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా స్టార్ట్ చేసింది ప్రభాస్ ఈ సినిమాలో ప్రభాస్ మరియు రాజమౌళి దర్శకత్వం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది ఈ సినిమా మొదటిరోజు వచ్చి 2009 కోట్లతో గ్రాఫ్ ను పెంచుకుంది అంతేకాదు ఇప్పటికీ కూడా చెక్కుచెదరని ఆల్ టైం రికార్డ్స్ ను క్రియేట్ చేసుకుంది

కల్కి 2898ad ఈ సినిమాలో ఫ్యాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ కథానాయకుడుగా నటించడం జరిగింది. ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 190 కోట్లను సాధించింది సలార్ పార్ట్ వన్ ఈ సినిమాలో కూడా కథానాయకుడుగా ఫ్యాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ నటించాడు సినిమాకు దర్శకత్వం కూడా పాన్ ఇండియా స్టార్ట్ అయినటువంటి ప్రశాంత్ దర్శకత్వం వహించారు వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు ఎక్కిన సినిమా సలార్ ఈ సినిమా విడుదలై మొదటి రోజు 150 కోట్ల గ్రాఫ్ ను సంపాదించింది

దేవరా మొదటి భాగం ఈ సినిమా రీసెంట్ కాలంలోనే విడుదల అవ్వడం జరిగింది. ఈ సినిమాకు గాను కొరటాలు శివ దర్శకుడుగా వ్యవహరిస్తారు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తాడు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది ఈ సినిమా మొదటిరోజు 156 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది

ఆది పురు ష్ ఫ్యాన్ ఇండియా స్టైల్ నటువంటి ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా మనందరికీ కనిపిస్తాడు ఈ సినిమాకు గాను ఓం రత్ దర్శకుడుగా నిర్మిస్తాడు ఈ సినిమాను విడుదలైన మొదటి రోజు 13 7 కోట్ల గ్రాఫ్ ను కొల్లగొట్టడం జరిగింది

సాహో ఈ సినిమాలో ప్రభాస్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తాడు ఈ సినిమాకి గాను సుజిత్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా సాహో ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల గ్రాఫ్ ను చేపట్టింది అంతేకాకుండా రికార్డింగ్ బ్రేకర్ గా నిలిచింది గుంటూరు కారం ఏ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు కథనాయకుడుగా వ్యవహరించగా మహేష్ బాబు సరసన శ్రీ లీల కథానాయక వ్యవహరిస్తుంది ఈ సినిమాకు గాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు 87 కోట్ల గ్రాఫ్ ను సెట్ చేయడం జరిగింది

సైరా నరసింహారెడ్డి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన చిత్రం ఇది. ఈ సినిమాకి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు 84 కోట్ల వరకు ఆదాయం చేపట్టి బాక్సాఫీస్ వద్ద వసూల వర్షం కురిపించింది

Tags :
227 views