TOLLYWOOD:వీపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండి కూడా డిసాస్టర్ గా నిలిచినా మన స్టార్ హీరో ల మూవీస్ ఇవే

Posted by venditeravaartha, April 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సౌత్ ఇండియాలో అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేష్ బాబు, చిరంజీవి, మరియు పవన్ కళ్యాణ్‌లు టాలీవుడ్‌లో అగ్ర నటులు మరియు వారికి దక్షిణ భారతదేశంలో అత్యంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అతిపెద్ద చిత్రాలను కలిగి ఉంది.
టాలీవుడ్‌లో నటుడి స్టార్‌డమ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ నటులు ఈ రకమైన భారీ నష్టాలను ఎందుకు పొందుతున్నారు,భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా డిసాస్టర్ నుంచి తప్పించుకోలేకపోయిన ఆ హీరో లు ,ఆ సినిమా లు ఏంటో చూద్దాం.

రాధే శ్యామ్ (2022):ప్రభాస్ ,పూజ హెడ్గే కలయిక లో వచ్చిన భారీ బడ్జెట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’,మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తో ఇండియా లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచింది.
థియేట్రికల్ రైట్స్ – 350 కోట్లు
నష్టం – 120 కోట్లు

ఆచార్య(2022 ):మెగాస్టార్ చిరంజీవి ,రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కి కమర్షియల్ డైరెక్టర్ ‘కొరటాల శివ ‘ డైరెక్టర్.స్టోరీ కనెక్ట్ కాకపోవడం ,కేవలం ఒక చిన్న పాయింట్ మీద సినిమా అంతా సాగదీయడం తో ఈ మూవీ డిసాస్టర్ గా మిగిలింది.
థియేట్రికల్ రైట్స్ – 141 కోట్లు
నష్టం – 66 కోట్లు

స్పైడర్ (2017):సూపర్ స్టార్ మహేష్ బాబు ,మురుగదాస్ కలయిక లో వచ్చిన స్పైడర్ ,అభిమానులు ఆశించిన స్థాయి లో లేకపోవడం,కథ బావున్నపటికి స్క్రీన్ ప్లే లోపం తో సినిమా డిసాస్టర్ గా నిలిచింది.
థియేట్రికల్ రైట్స్ – 124cr
నష్టం – 65 కోట్లు

అజ్ఞాతవాసి (2018):జల్సా,అత్తరెంటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమా ల తర్వాత పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ కలయిక లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి షో నుంచే డిసాస్టర్ టాక్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.
థియేట్రికల్ రైట్స్ – 123cr
నష్టం – 62 కోట్లు

సాహో (2019):బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రిలీజ్ చేసిన సినిమా సాహో,భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.హిందీ లో పాజిటివ్ టాక్ తో హిట్ అయినప్పటికీ ,ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ కావడం తో ఆ స్థాయి లో రాబట్టలేక పోయింది.
థియేట్రికల్ రైట్స్ – 270 కోట్లు
నష్టం – 52.10 కోట్లు

ఎన్టీఆర్ కథానాయకుడు (2018): థియేట్రికల్ రైట్స్ – 70 కోట్లు,నష్టం-50.75 కోట్లు

ఎన్టీఆర్ మహానాయకుడు (2018):థియేట్రికల్ రైట్స్ – 51cr,
నష్టం – 47.22 కోట్లు

సైరా నరసింహ రెడ్డి (2019):థియేట్రికల్ రైట్స్ – 187cr,
నష్టం – 43.4cr

థియేట్రికల్ రైట్స్ – 72cr,నష్టం – 42.70 కోట్లు

థియేట్రికల్ రైట్స్ – 75 కోట్లు,నష్టం – 39 కోట్లు

433 views