Manchu Laxmi : అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసిన మంచు లక్ష్మి.. సిగ్గుందా అంటూ రెచ్చిపోతున్న నెటిజన్స్

Posted by RR writings, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Manchu Laxmi : మంచు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తన గారాల పట్టి మంచు లక్ష్మీ ప్రసన్న గురించి కానీ తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. ఆమె అందం, అభినయం, మాట్లాడే శైలికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. అయితే ఈ క్యూట్ గర్ల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. తాజాగా మరో సారి ఆమె అందాలు ఆరబోసిన.. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

మంచు ఫ్యామిలీకి ఒక్కగానొక్క కూతురు.. ఇంతకు ముందు తెలుగులో కాకుండా ఇంగ్లీషులో సినిమాలు చేసింది. ఆమె చాలా కాలంగా అమెరికాలో ఉన్నారు. ఆమె 2008లో ది ఓడ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత డెడ్ ఎయిర్ అనే మరో సినిమా కూడా చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు ఇండియా వచ్చి అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఐరెండి పాత్రలో నటించి మెప్పించింది. అందంతో పాటు నటనా ప్రతిభను చూపి అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

ఆ తర్వాత దొంగల ముఠా, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా ఐంత గాధ వినుమా, పిట్ట కథలు, రాక్షసుడు వంటి సినిమాల్లో నటించింది. ప్రతి సంవత్సరం ఒక సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా, ఈ క్యూటీ తన అందమైన హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ముఖ్యంగా వెస్ట్రన్ వేర్ లో చాలా హాట్ గా కనిపించింది. యద అందాలు కనిపించే బ్లౌజ్ వేసుకుని, కింద ప్యాంటు వేసుకుంది. అలాగే పైన పల్చటి కోటు వేసుకుని చాలా స్టైలిష్ లుక్ ఇచ్చింది. ఫ్యాషన్‌గా కనిపిస్తూనే హాట్ హాట్ లుక్స్‌తో సందడి చేస్తోంది. ప్రస్తుతం 46 ఏళ్ల వయసులో ఉన్న ఈమె అందంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె ఫోటోలను చూసిన నెటిజన్స్ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అందంగా ఉన్నావు హాట్ హాట్ గా ఉన్నావు మంచక్కా… మీరూ ఒకసారి మంచు లక్ష్మి ఫోటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్ల రూపంలో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు 50దగ్గరపడుతున్నా ఈ ఫోజులేంటి నీకు సిగ్గులేదా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

257 views