హరీష్ శంకర్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఇదే…

Posted by venditeravaartha, December 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి విజయాన్ని సాధించడం అంటే మామూలు విషయం కాదు దానికి చాలా పట్టుదల టాలెంట్ లాక్ అని ఉండాలి అప్పుడే ప్రేక్షకులు గుండెల్లో స్థానం సంపాదించుకోగలరు ఇండస్ట్రీలో తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకుని విజయం సాధించిన వారు అనేకమంది ఉన్నప్పటికీ వాళ్లలో మనకు ఎక్కువగా వినబడే పేరు మొదట చిరంజీవి గారు ఆ తరువాత రవితేజ ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 30 ఏళ్లు పైన అయినప్పటికీ కూడా ఇప్పటికే ఒక సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు అంతేకాదు కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో రవితేజకు మించిన హీరో లేరని చెప్పుకోవచ్చు ఈయన మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసుకుంటూ ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా మాస్ మహారాజ్ గా ఈ స్థాయికి చేరుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన చెప్పుకోవచ్చు ఎన్నో అవరోధాలు అడ్డంకులను అధిగమించి హీరో అవ్వాలి తెరమీద కనిపించాలి అన్న పట్టుదలతో రవితేజ ఎన్నో కష్టాలను పడి నేడు నిజంగా సక్సెస్ఫుల్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో అలుపెరుకొని తనంతో అందరినీ తన యాక్షన్ తో నవ్విస్తూ డాన్స్ చేస్తూ డైలాగ్స్ తో కవ్విస్తూ నేడు థియేటర్లో సందడి చేస్తున్నాడు రవితేజ.

రీమిక్స్ కు స్పెషలిస్ట్ అయినా మన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి మంచి పేరుంది రీమిక్స్ సినిమా లు తీయడంలో ఈయనను మించిన వారు లేరు ఈయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా వరుస విషయాలతో నేడు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు అయితే ఇటీవల కాలంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ మాస్ మహారాజా అయినా రవితేజ వీరిద్దరి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా సెట్స్ మై కి వెళ్లే అవకాశం ఉందని ప్రకటన చేశారు అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని మంచి విజయాన్ని సాధించడంతోపాటు ఊహించని కలెక్షన్స్ కూడా వసూలు చేశాయి అదేవిధంగా వచ్చే సినిమా కూడా వీరిద్దరు కాంబినేషన్లో సూపర్ హిట్ అవ్వాలని మాస్ మహారాజా ఫ్యాన్స్ తెగ ఆశపడుతున్నారు ఈ సినిమా మీద మాస్ మహారాజ్ అభిమానులతో పాటు రవితేజ గారు కూడా చాలా ధైర్యంగా సూపర్ విజయాన్ని సాధిస్తారు అన్న నమ్మకంతో ఉన్నారు అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అంతేకాకుండా ఈ సినిమాకు మొదటి పోస్ట్ అని కూడా విడుదల చేసే పనిలో ఉన్నారు ఈ సినిమా యొక్క బృందం ఈ సినిమా యొక్క పని చేపట్టడానికి పూజా కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకున్నారట అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు రేకెత్తిస్తున్నారు అంతేకాకుండా హరిశంకర్ సినిమాలో ఏదో ఒక ఇంటరెస్ట్ టాపిక్ ఉండడం వలన ఈ సినిమా మీద కూడా మాస్ మహారాజా ఫ్యాన్స్ ఒక అంచనా వేసుకుంటున్నారు.

ఈ సినిమాలో ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటంటే రవితేజ డబల్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారు అన్న వార్తలు అయితే వెల్లడించారు అయితే రవితేజ డబల్ రోల్ ప్లే చేసిన యాక్షన్ మూవీ విక్రమార్కుడు అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రవితేజకు ఉన్న క్రేజ్ ను మరింత పెంచి మంచి గుర్తింపును తెచ్చింది అలాగే ఈ సినిమాలో కూడా రవితేజ డబల్ క్యారెక్టర్స్ రూల్ లో కనిపిస్తారు అన్నా వార్తలు అయితే తెలుస్తున్నాయి ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ ఈ సినిమా మీదకు మాత్రం ఇటు సినీ బృందం ఒకవైపు మాస్ మహారాజా ఫ్యాన్స్ అంచనాలు మాత్రం భారీ ఎత్తున ఉన్నాయి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు షాక్ మిరపకాయ్ మంచి విజయాన్ని సాధించాయి మల్ల సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ తెరమీదకి రావడం వల్ల అందరూ ఈ సినిమా ఏ విధంగా ఉంటుందా అన్న ఆసక్తికరంగా మారిపోయింది ఈ సినిమా కనుక సక్సెస్ అవుతే మాస్ మహారాజా డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ కి మరింతగా పెరిగిపోతోంది.

Tags :
490 views