Lavanya Tripati: లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవడం ఆ మెగా హీరో కి ఇష్టం లేదా !

Posted by venditeravaartha, June 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి లు జూన్ 9 న నిచ్చితార్ధం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే..మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ అల్లు అర్జున్ ,సాయి ధరమ్ తేజ్ ,వైష్ణవ్ తేజ్ లు హాజరు అయినా ఈ వేడుక హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ నివాసం లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట చాల కాలం నుంచి ప్రేమ లో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఒక న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది.

andala rakshi

2012 లో రిలీజ్ అయినా అందాల రాక్షసి సినిమా తో తెలుగు సినిమా కి పరిచయం అయినా బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya)..మొదటి సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా తన నటన ,అందం కి మంచి గుర్తింపు వచ్చింది. భలే భలే మగాడివోయ్,సోగ్గాడే చిన్ని నాయన ,అంతరిక్షం ,అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు లావణ్య త్రిపాఠి.మెగా ఫ్యామిలీ లో అల్లు శిరీష్ ,సాయి ధరమ్ తేజ్ ,వరుణ్ తేజ్ ల తో నటించిన లావణ్య..వీరి లో వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమా నుంచి ప్రేమ లో ఉన్నారు..ఇక అంతరిక్షం మూవీ తో వీరి ప్రేమ పెళ్లి వరకు వెల్లింది.

mega prince

వరుణ్ తేజ్ తో ప్రేమ లో ఉన్నపుడే మరో మెగా హీరో తో కూడా మంచి రేలషన్ కలిగి ఉన్నారు లావణ్య.ఆయా హీరో ఎవరో కాదు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai tej).వీరి కలయిక లో వచ్చిన ఇంటెలెజెంట్ మూవీ డిజాస్టర్ అయింది.కానీ ఆ సినిమా సమయం లో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అని చాల సందర్బాలలో స్వయంగా లావణ్య నే చెప్పింది.ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో కూడా సాయి ధరమ్ తేజ పక్కా హస్బెండ్ మెటీరియల్ అన్నారు.కాకపోతే సాయి ధరమ్ తేజ ఎప్పుడు కూడా లావణ్య తో క్లోజ్ ఉన్నట్లు చూడలేదు.వరుణ్ తేజ్ తో రేలషన్ లో ఉన్నపుడు తనకి సిస్టర్ అవుతుంది లావణ్య.

sai tej

జూన్ 9 న జరిగిన నిచ్చితార్ధం వేడుక లో అందరికంటే లాస్ట్ లో సాయి ధరమ్ తేజ్ వెళ్లారు
తనకి లావణ్య అంటే ఇష్టం అందుకే సాయి ధరమ్ తేజ్ రాలేదు అని మొదట్లో కొన్ని మీడియా ల లో చూపించారు.కానీ తాను వచ్చాడు.నాగబాబు ,చిరంజీవి గారి కోసమే హాజరు అయ్యారు అని మరి కొంత మంది ప్రచారం చేసారు.ఇక రాబోయే వరుణ్ తేజ్ వివాహానికి సాయి తేజ్ హాజరు కాదు అని మరి కొందరు ప్రచారం చేసారు.మామూలుగానే మెగా ఫ్యామిలీ మీద పడి ఏడిచే కొంత మంది ఇలాంటి న్యూస్ ల ను ప్రచురించి ఆనందం పొందడం తప్పితే అందులో వాస్తవం ఏమి లేదు.మెగా ఫ్యామిలీ లో కజిన్స్ అందరు మంచిగానే ఉంటారు అని ఇది వరకే చాల మంది మీడియా ఛానెల్స్ ల లో తెలియాచేసారు.

1093 views