Rashmika mandana: రష్మిక ని మోసం చేసిన మేనేజర్!

Posted by venditeravaartha, June 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పుష్ప సినిమా తో పాన్ ఇండియన్ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన
(Rashmika mandana)కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో సినిమా ల లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమాయణం తో నిచ్చితార్థం కూడా చేసుకున్నారు.ఇక 2018 లో చలో సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ బబ్లీ గర్ల్ వరుస సినిమా ల తో బిజీ అయ్యారు.తెలుగు లో వరుస ఆఫర్ లు రావడం తో రక్షిత్ శెట్టి తో బ్రేక్ అప్ చెప్పేసి ఇక్కడే సెటల్ అయ్యారు.ఇక 2021 లో రిలీజ్ అయినా పుష్ప మూవీ లో శ్రీ వల్లి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు.వరుస పాన్ ఇండియన్ సినిమా ల తో బిజీ గా ఉన్న ఈ నేషనల్ క్రష్ కి తన మేనేజర్ కి మధ్య జరిగిన ఒక గలాటా ఇప్పుడు పెద్ద న్యూస్ అయింది.

pushpa

రష్మిక మందన్న సినిమా ల లో కి వచ్చిన అప్పటినుంచి తన దగ్గర పని చేస్తున్నమేనేజర్
ఆమెని మాయ చేసి దాదాపు 80 లక్షల వరకు కాజేశారు.. లేట్ గా విషయం తెలుసుకున్న రష్మిక బయట వాళ్ళ కి ఎవరికీ చెప్పకుండా ఇష్యూ ఏమి చేయకుండా తన మేనేజర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.సహజంగా అంత పెద్ద మొత్తం లో డబ్బులు అపహరించినపుడు పోలీస్ కేసు లు పెడుతారు.కానీ రష్మిక కేసు ఏమి పెట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా లు అయినా అనిమల్ ,పుష్ప 2 ల తో బిజీ గా ఉన్నారు.

animal

1756 views