Tollywood Siblings Mothers: ఈ సినిమా సెలబ్రిటీలకు తండ్రి ఒక్కడే కానీ తల్లులు మాత్రం వేరు

Posted by venditeravaartha, December 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న అనేకమంది హీరోలు వాళ్ళ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని మరొక వివాహాన్ని చేసుకున్న స్టార్ హీరోస్ మన ఇండస్ట్రీలో ఉన్నారు ఒక మన టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ విధంగానే నడుస్తుంది ఈ ప్రక్రియలో టాప్ హీరోలు ఎవరైనా ఉంటే ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఊహించిన రీతిలో ఉన్నారు ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా వెలుగుతున్న హీరో లా తండ్రి ఒకరైన తల్లులు మాత్రం వేరే వేరేగా ఉన్నారు ఇంతకీ వారు ఎవరో మనం చూసుకున్నట్లయితే నమ్మశక్యం కాదు అనిపించేటట్లు ఉంటుంది.


నందమూరి ఎన్టీఆర్ గారి కుమారుడు హరికృష్ణ అని మనందరికీ తెలుసు హరికృష్ణ గారి వారసుడు అనగానే మన అందరికీ గుర్తొచ్చే మొదటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వీరిద్దరూ తెలుగు సినీ పరిశ్రమకు పరిశ్రమయి హీరోలుగా కథానాయకుడుగా నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు అయితే కళ్యాణ్ రామ్ హరికృష్ణ గారి మొదటి భార్య కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి యొక్క రెండవ భార్య అయినా శాలిని కుమారుడు వీరిద్దరి తండ్రి ఒకరైన తల్లులు వేరుగా ఉన్నప్పటికీ వీళ్ళ మధ్య అన్యోన్య బంధం మాత్రం విడదీయలేని అనుబంధంగా మనం చూస్తున్నాం నిజంగా వెళ్లిన చూస్తే ఒక తల్లి బిడ్డలేమో అన్నంత ఆప్యాయంగా పలకరించుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు
టాలీవుడ్ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం కి మంచి గుర్తింపు ఉంది ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి సినీ రంగంలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు అయితే సూపర్ స్టార్ వారసుడిగా మరొక సూపర్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు.

ఈయనే ప్రిన్స్ మహేష్ బాబు ఈయన తండ్రికి తగ్గ తనయుడుగా టాలీవుడ్ యంగ్ హీరోల్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు సూపర్ స్టార్ కృష్ణ గారికి టాలీవుడ్ లో ఎంతో మంచి పేరు గౌరవ మర్యాదలు ఉన్న కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే మొదటి భార్య ఇందిరకు విడాకులు ఇవ్వకుండానే విజయనిర్మలని వివాహం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ అయితే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మొదటి భారీ ఇందిరా తో కలిసి ఉన్నారని సినీ వర్గాల ద్వారా తెలుస్తుంది కృష్ణ మొదటి భార్య ఇందిరా స్వయానా ఈయన మేనమామ కూతురు చాలా మృతి స్వభావం కలిగి నెమ్మదస్తురాలుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడేవారు కాదు అయితే సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య కొడుకే ప్రిన్స్ మహేష్ బాబు అలాగే అయిన రెండవ వివాహం చేసుకున్న విజయనిర్మల గారి కొడుకు నరేష్ విజయనిర్మల గారితో సూపర్ స్టార్ కి సంతానం కలగలేదు కానీ మహేష్ నరేష్ వీరిద్దరూ సొంత అన్నదమ్ముల లాగే ఐక్యతను కలిగి ఉంటారు.


అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు తనయుడుగా టాలీవుడ్లోకి సినీ రంగ ప్రవేశం చేశారు అయితే ఈయన కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ అండ్ యూత్ ఫుల్ స్టోరీస్ చేస్తూ అప్పటినుండి యువతకు చాలా దగ్గరయ్యారు అక్కినేని నాగార్జున అయితే మొదట్లో ఈయన సినిమాలు చేసేటప్పుడు హీరోగా పనికిరారు అని ఎంతోమంది వ్యాఖ్యలు చేసి ఉన్నారు అయినప్పటికీ ఈయన పట్టుదలతో తన టాలెంట్ను ఇండస్ట్రీకి చూపించాలి అన్న ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేశారు మొత్తానికి శివ అనే సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమను ఒక్కసారిగా షేక్ చేశాడు నాగార్జున ఈ సినిమా నాగార్జున నీ స్టార్ హీరోగా చేసింది ఈ సినిమా తర్వాత నాగార్జున చేసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని చేకూర్చాయి నిజానికి ఈయన చేసిన సినిమాలు అప్పట్లో గీతాంజలి జానకి రాముడు నిన్నే పెళ్లాడుతా వంటి సినిమాలు చేసి ఊహించని ఎందుకు చేరారు ఇది ఇలా ఉండగా నాగార్జునకు దగ్గుపాటి వెంకటేష్ చెల్లెలుతో వివాహం నిశ్చయించారు నాగార్జున దగ్గుపాటి లక్ష్మి కి కలిగిన మొదటి సంతానమే అక్కినేని నాగచైతన్య నాగార్జున లక్ష్మి మధ్య గొడవలు కావడంతో వారిద్దరు వివాహ బంధం రద్దు చేసుకున్నారు ఆ తరువాత నాగార్జున హీరోయిన్ అమలను వివాహం చేసుకున్నారు మీరిద్దరూ కలయకుల పుట్టిన కుమారుడే అక్కినేని అఖిల్ వీళ్లిద్దరూ కూడా తల్లులు కి వేరైనప్పటికీ తండ్రి మాత్రం ఒక్కడే.


తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు స్టైల్ ప్రత్యేకం ఈయన ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టి మోహన్ బాబు చెప్పడంలో మించిన వారు లేరు ఈయన ముక్కు సూటితనమే ఈయనకు ఎంతో మంది శత్రువులను చేసింది తెలుగు సినీ పరిశ్రమలోకి ఈయన వారసులుగా మంచు విష్ణు మంచు మనోజ్ మంచు లక్ష్మి పరిచయమయ్యారు అయితే మంచు లక్ష్మి మంచు విష్ణు వీరిద్దరూ మోహన్ బాబు మొదటి భార్య అయినటువంటి విద్యదేవికి జన్మించారు అయితే మోహన్ బాబు ఒకసారి కోపంగా ఏదో ఒక మాటంటే ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆ తరువాత ఈమెకు చెల్లె లేనటువంటి నిర్మలాదేవిని ఇచ్చి వివాహం చేశారు ఈమెకు పుట్టిన కుమారుడే మంచు మనోజ్ వీళ్లకు కూడా తల్లి వేరు అయినప్పటికీ తండ్రి మాత్రం ఒక్కరే విధంగా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా అనేక హీరోలు కి తండ్రి ఒకరేనా తల్లులు మాత్రం వేరే ఉండటం ఆశ్చర్య పోవాల్సిన విషయం కాదు హీరోయిన్ జ్యోతిక నగ్మాని చూసుకున్నట్లయితే వీరిద్దరూ అక్క చెల్లెలు అయినప్పటికీ వీరిద్దరికి తండ్రి ఒకరే గాని తల్లి మాత్రం వేరే ఆయన ఎప్పటికీ వీళ్లిద్దరూ సంత అక్క చెల్లెలు లాగే కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు.

Tags :
512 views