రాజానగరం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted by venditeravaartha, March 29, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజానగరం నియోజకవర్గం నియోజకవర్గం బురుగుపూడి గేట్ వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో రుడా చైర్మన్ మరియ రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండా ఎగురవేసిన వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

Tags :
91 views