జాబిలి నుంచి జాలువారే వెన్నెల అంతా కలిపి దానికి ఒక అందమైన రూపాన్ని ఇచ్చి ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది అంటే అచ్చం తమన్నా లా ఉంటుంది అని చెప్పాలి ముట్టుకుంటే కందిపోయే పాల రాతి సౌందర్యం ఆమె సొంతం ఆందుకే ముద్దుగా ఆమెను మిల్కీ బ్యూటీ అని అంటారు టాలీవుడ్ బాలీవుడ్ లో ఈమె అద్భుతమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణను ఎంతగానో పొందుతుంది కోలీవుడ్ చిత్ర పరిశ్రమ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తగ్గించుకుంది తమన్నా సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది తమన్నా తెలుగులో చాలావరకు టాప్ సినిమాలో టాప్ స్టార్ హీరోల సరసన జోడి కట్టింది తమన్నా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు
ముంబైలో జన్మించిన ఈ మిల్కీ బ్యూటీ మంచు మనోజ్ సరసన శ్రీ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ హాలీవుడ్ ను తన హవాతో ఒక ఊపు ఊపేస్తున్న హీరోయిన్ తమన్నా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తన నటన తో ప్రేక్షకులను మెప్పించింది ఈమె అందానికి తన అభిమానులు మిల్కీ బ్యూటీ అని బిరుదును కూడా ఇచ్చారు చిన్న సినిమానా పెద్ద సినిమానా అని తేడా లేకుండా పాత్ర ఏదైనా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి తన ప్రతిభను చాటుకుంటుంది ఏ విధంగానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది ప్రేక్షకుల ఆదరణను అందుకుంది అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాను తన అందచందాలతో ఒక ఊపు ఊపుతుంది తను పెట్టే ప్రతి పోస్టు నెట్ ఇంట్లో ఒక సెన్సేషన్ను క్రియేట్ చేస్తుంది తన సింప్లిసిటీగా క్యూట్ గా ఎంతో అభినయభావంతో ఉండే ఈ ముద్దుగుమ్మ ఎంతమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది
యంగ్ హీరోల నుంచి ఆమె సీనియర్ హీరోలు బాలయ్య చిరంజీవి సరసన కూడా నటించింది తెలుగు సినీ పరిశ్రమ ఉన్నతమైన స్థానాలకు ఎదిగింది అయితే ఈ క్రమంలోనే బాహుబలి సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది ఈ సినిమాలో ప్రభాస్ గారి సరసన అవంతిక పాత్రలో మనకు మిల్కీ బ్యూటీ నటించింది అయితే ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి ఊహించని రీతిలో ఫ్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ని అందుకుంది అయితే ఈ సినిమా తీసే క్రమంలోనే తమన్నా అనేక ఆలోచనలను చేసిందంట అయితే ఆమె రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఖచ్చితంగా ఒక భారీ ఎత్తులో ఉంటుంది అనే ఒక ఆలోచన భావం అందరికీ అనిపిస్తుంది అయితే ఈ సినిమా తర్వాత ఇంతటి గుర్తింపు ఎంతటి స్థాయిలో ఉన్న పాత్రలు వస్తాయా అలాంటి సినిమా మళ్లీ చేయగలుగుతామా అని ఆలోచనలకు గురైందంట తమన్నా అంటూ తన భావనలను వ్యక్తం చేసింది ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ క్రమంలోనే బాహుబలి సినిమా తర్వాత అంతటి స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమలో తమన్నా కనిపించలేదు తెలుగు సినీ పరిశ్రమకు గ్యాప్ ఇచ్చి అటు వెబ్ సిరీస్ లోనూ ప్రముఖ సినిమాల్లోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలను చేస్తూ అక్కడ బాగా బిజీ అయింది మిల్కీ బ్యూటీ తెలుగులో సినిమాలు తగ్గించింది లేదా అవకాశాలు రావట్లేదు తెలియదు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తుంది తమన్నా భాటియా బాహుబలి సినిమా తర్వాత అందరికీ ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది ఏ క్రమంలోనే తమన్నాకి కూడా భార్య గుర్తింపు దక్కింది అయితే అంతటి క్రేజ్ ఆ స్థాయిలో ఉన్న సినిమాలు తమన్నాకె తక్కువ అయ్యాయి ఆ సినిమాలో నటించిన మిగిలిన వారందరికీ మంచి అవకాశాలు వచ్చాయి బాహుబలి సినిమా తర్వాత తమన్నా ఊహించిన రీతిలోని తన కెరీర్ ఉందని తను అనుకున్న ప్రకారమే అంతటి స్థాయిలో ఉన్న సినిమా అవకాశం మళ్ళీ తనకు రాలేదని వెల్లడించింది