Sunishith-Ntr: జూనియర్ ఎన్టీఆర్ భూతు వీడియోలు నా దగ్గర ఉన్నాయ్ : సునిశిత్

Posted by venditeravaartha, May 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సోషల్ మీడియా విస్తృతం గా ఉన్న ఈ రోజుల్లో ఫేమస్ కావడానికి ఎంత పని చేయడానికి అయినా రెడీ అయ్యారు ఇప్పటి సమాజం,అందులో మరి కొందరు రీల్స్ చేసి ఫేమస్ అవుతుంటే మరి కొందరు కవర్ సాంగ్స్ ,షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయ్యారు.ఇంకొంత మంది ఇంటర్వ్యూ ల ద్వారా ,స్టార్స్ ని ట్రోల్ చేస్తూ ఫేమస్ అయ్యారు.వీటి అన్నిటికి బిన్నంగా తాను చాల సినిమా లో నటించాను అని కాకపోతే ఆ సినిమా ల లో తనని తీసేసి మహేష్ బాబు ,జూనియర్ ఎన్టీఆర్ ,ప్రభాస్ ,అల్లు అర్జున్ ల కోసం తాను సాక్రిఫైస్ చేశాను అంటూ సోషల్ మీడియా లో దుమారం రేపాడు సునిశిత్(Sunishith)..అంతటి తో ఆగకుండా హీరోయిన్లతో తనకి పెళ్లి లు అయ్యాయి అంటూ అందరితో డేటింగ్ చేశాను అంటూ రెచ్చిపోయాడు.

ఇటీవల రామ్ చరణ్(Ram charan) ,ఉపాసన(Upasana) మీద సునిశిత్ చేసిన కొన్ని కామెంట్ ల కి రామ్ చరణ్ అభిమానులు తనని చితక బాదారు,తర్వాత ఆ విషయం మీద సునిశిత్ మాట్లాడుతూ తనకి రామ్ చరణ్ ,ఉపాసన కి సంబంధం లేదు అని నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డారు.ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) గురించి మాట్లాడుతూ అయన గొప్ప నటుడు,పెద్ద స్టార్ అని మీకు అందరికి తెలుసు కానీ మీకు తెలియాని విషయం ఒకటి ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ పోర్న్ వీడియోస్ లో నటించాడు అవి నాకు తెలుసు,ఈ విషయం నేను ఎక్కడ బయటపెడతాను అని నాకు పెద్ద మొత్తం లో డబ్బులు కూడా ఇచ్చాడు అని తెలియాచేసాడు..అయితే రీసెంట్ గా రామ్ చరణ్ ఫాన్స్ చేత కొట్టించుకున్న సునిశిత్ జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు పట్ల ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోపం తో మరి సునిశిత్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ తరుపున ఎలాంటి కొట్టుడు ఉంటుందో చూడాలి.

1726 views