Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల మీద అందరి ఫోకస్ పడింది అని చెప్పాలి అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ హీరోయిన్ శ్రీలీల హవా నడుస్తోంది అని చెప్పాలి స్టార్ హీరోయిన్స్ కూడా ఒక్కసారిగా అవాక్కు అయ్యేలా ఈమె హావ ఉంది అని చెప్పాలి ఇప్పుడు ఎవరుకూడా ఊహించనంతగా శ్రీలీల పేరు మారుమ్రోగిపోతుంది అని చెప్పాలి ఆమె కిస్ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది తరవాత పెళ్లిసందడి సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసి కమర్షియల్ హిట్ రవితేజ ధమాకా సినిమాతో కొట్టి బిజీ అయిపోయింది శ్రీలీల ఇక ఈమె తెలుగు లో వరుసగా 8 సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాది. టాలీవుడ్ లో ఒక హీరోయిన్ రాణించాలి అంటే అందం తో పాటు టాలెంట్ కూడా చాల ముఖ్యం అని చెప్పాలి అంతే కాదు అదృష్టం కూడా ఉండాలి.
తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశం రావటం లేదు అని అందరూ అనుకున్న సమయం లో తెలుగు అమ్మాయిగా శ్రీలీల టాలెంట్ ఉంటె ఎవరు ఆపలేరు అని నిరూపిస్తుంది అంజలి, మాధవీలత, బిందు మాధవి, ప్రియాంక జవాల్కర్ వచ్చి సినిమాల కోసం ట్రై చేసి అవకాశాలు లేక డీలా పడిపోయారు అయితే శ్రీలీల తన టాలెంట్ తో రాణిస్తూ సక్సస్ అయ్యింది అని చెప్పాలి తెలుగు హీరోయిన్స్ నిలబడలేరు అని టాలీవుడ్ లో ఉన్న టాక్ ని మార్చిన శ్రీలీల తన యాక్టింగ్, ఫిజిక్, డ్యాన్స్‌తో పాటు వాయిస్ తో టాలీవుడ్ ని ఏలడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాలి ఆమె పుట్టిన రోజు నాడు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్స్ చుస్తే అందరూ ముక్కున వేలు వేసుకున్నారని చెప్పాలి ఆమె అమెరికా లో జన్మించి బెంగళూరు లో పెరిగింది ఆమె తెలుగు కుటుంబం నుంచి వచ్చింది అని చెప్పాలి తెలుగు ఆమె మాట్లాడుతుంటే నిజంగా ఆమె అది తెలిసిపోతుంది.
మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో మొదట సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చిన తరవాత ఆమెకు మెయిన్ రోల్ లీడ్ చేసే అవకాశం వచ్చింది బాలయ్య సినిమాలో ఆమె కూతురిగా నటిస్తుంది అంతే కాదు పవన్ కళ్యాణ్ రెండు సినిమాల్లో రామ్-బోయపాటి సినిమాలో నటిస్తుంది అంతే కాదు విజయ్ దేవరకొండ సాయి ధరమ్ తేజ సినిమాలో నటిస్తూ ఈ ముద్దు గుమ్మా బిజీ గా ఉంది అని చెప్పాలి రోజుకు 48 గంటలు ఉంటె కూడా ఈమె బిజీ అయ్యేలా తన హావ చూపిస్తుంది టాలీవుడ్ లో టాప్ రేంజ్‌లో హీరోయిన్స్ కూడా శ్రీలీల రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి.