Sobhitha Dhulipalla: నాగ చైతన్య తో నేను ఆ తప్పు చేయలేదు:శోభిత ధూళిపాళ్ల!

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న నాగ చైతన్య(Naga chaitanya) ,శోభిత దూళిపాళ్ల(Shobitha dhulipalla) మధ్య రూమర్స్ కి చెక్ పెట్టింది శోభిత దూళిపాళ్ల,తెలుగు అమ్మాయి అయినా శోభిత తమిళ్ ,హిందీ భాష ల లో కూడా సినిమా లు ,వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా ఉన్నారు ,రీసెంట్ గా ఆమె నటించిన PS2 తమిళ్ లో మంచి విజయాన్ని అందుకుంది.తెలుగు లో కూడా గూఢచారి , మేజర్ వంటి సినిమా ల లో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు.అయితే వరుస సినిమా ల తో బిజీ గా ఉన్న తన మీద రోజు సోషల్ మీడియా ల లో వస్తున్న వార్తల మీద స్పందించారు ఈ ముద్దు గుమ్మా.

ప్రెసెంట్ వరుస సినిమా ల తో ,వెబ్ సిరీస్ ల తో కెరీర్ పరంగా నేను చాల బిజీ గా ఉన్నాను, సోషల్ మీడియా లో వచ్చే వాటిమీద రెస్పాండ్ అవ్వాల్సిన టైం కూడా నాకు లేదు,నాగ చైతన్య నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంతకు మించి మా మధ్య ఏమి లేదు,సోషల్ మీడియా వచ్చే ప్రతి దానికి మేము సమాధానం చెప్పాలి అంటే అది అయ్యే పని కూడా కాదు,నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదు అని ,ఒక వేళా తనకి ఏమైనా చేయాలి అనిపిస్తే అది అందరికి చెప్పే చేస్తాము కానీ సీక్రెట్ గా చేయాల్సిన పని లేదు అన్నారు.అయితే సమంత(Samantha) తో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల తో రిలేషన్ లో ఉన్నాడు అని త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ,అయితే వీటిని చైతన్య ఇది వరకే ఖండించారు.

736 views