Simhadri Re release: సింహాద్రి మూవీ ఖుషి ని బ్రేక్ చేయగలదా ?

Posted by venditeravaartha, May 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల సంప్రదాయం నడుస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా అన్ని సినిమా ల లో పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారి ‘ఖుషి'(Khushi) సినిమా టాప్ ప్లేస్ లో ఉంది.టాలీవుడ్ నుంచి రీ రిలీజ్ అయినా పోకిరి ,జల్సా ,ఖుషి ,ఆరంజ్, బిల్లా,చెన్నకేశవ రెడ్డి ,ఆంధ్రావాలా మొదలగు సినిమా ల లో పవన్ కళ్యాణ్ గారి జల్సా అంతకు ముందు రిలీజ్ అయినా పోకిరి సినిమా రీ రిలీజ్ కలెక్షన్ కి క్రాస్ చేయగా ఆ తర్వాత 2023 జనవరి 1 న రీ రిలీజ్ అయినా ఖుషి, జల్సా సినిమా కలెక్షన్ ని క్రాస్ చేసి మొదట రోజే 4 .05 కోట్లా కలెక్షన్ రాబట్టింది ఇదే ఇప్పటి వరకు రీ రిలీజ్ ల లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్.

ఖుషి రీ రిలీజ్ లో మొదటి రెండు రోజుల లో 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. అందులో 4.85 కోట్లు తెలుగు రాష్ట్రాల నుండే వచ్చింది, నైజాం లో 2.30 కోట్ల కలెక్షన్ సాధించింది.అయితే ఈ రికార్డు ని బ్రేక్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) బ్లాక్ బస్టర్ హిట్ అయినా సింహాద్రి(Simhadri) మే 20 న ప్రపంచ వ్యాప్తముగా 1000 కి పైగా స్క్రీన్ ల లో రీ రిలీజ్ కానుంది ఇప్పటికే 2 కోట్లా పైన పబ్లిసిటీ కోసం ఖర్చు చేసారు సింహాద్రి మూవీ టీం.. సింహాద్రి సినిమా ఖుషి ని క్రాస్ చేయాలి అంటే మొదటి రోజు 4 .10 కోట్లా కలెక్షన్ సాధించాలి అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ల లో కొన్ని చోట్ల ఫుల్స్ అయినా మరి కొన్ని చోట్ల బుకింగ్స్ చాల స్లో గా ఉన్నాయి.ఇక మూవీ రిలీజ్ కి ఒక్క రోజు ఉండటం తో ఖుషి ని బ్రేక్ చేస్తుందో లేదో అని అందరు ఎదురుచూస్తున్నారు.

684 views