SHAAKUNTALAM:’శాకుంతలం’ మూవీ 7 రోజుల కలెక్షన్స్

Posted by venditeravaartha, April 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సమంత ప్రధాన పాత్రా లో గుణశేఖర్ దర్శకత్వంలో లో ఏప్రిల్ 14 నా ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ అయినా ‘శకుంతలం’ సినిమా ,మొదటి షో నుంచే పాజిటివ్ ,నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది, ఈ పిరియాడిక్ మైథలాజికల్ లవ్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు 4.48 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

మలయాళ నటుడు ‘దేవ్ మోహన్’ దుష్యంత పాత్రలో నటించగా , అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించింది . ఈ చిత్రంలో మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు లు గా కమీపించారు . మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు.65 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి వారం పూర్తి అయ్యే సరికి 10 % రికవరీ కి కూడా సాధించలేక పోయింది.

7 రోజుల ‘శాకుంతలం’ మూవీ కలెక్షన్స్
నైజాం : 1.12 కోట్లు
సీడెడ్ : 30 L
UA : 37 L
ఈస్ట్ : 21 L
వెస్ట్ : 14 L
గుంటూరు : 17 L
కృష్ణ : 25 L
నెల్లూరు : 12 L
ఆంధ్ర + తెలంగాణ : 2.68 కోట్లు (5 .29 కోట్ల గ్రాస్)
తమిళం – 38 L
KA + ROI – 44 L
OS – 98 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 4.48 కోట్లు (8 .94 కోట్ల గ్రాస్)

484 views