Samyuktha Menon: యువకుడి చెంప పగలగొట్టిన హీరోయిన్ సంయుక్త మీనన్ ! కారణం తెలిస్తే మీరు కూడా కొడతారు.

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు సినిమా లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది,తర్వాత తాను తెలుగు లో నటించిన కళ్యాణ్ రామ్ ‘బింబిసారా’ సూపర్ హిట్ అయింది,ధనుష్ హీరో గా తమిళ్ ,తెలుగు భాష ల లో వచ్చిన ‘సార్’
మూవీ బ్లాక్ బస్టర్ హిట్,ఇక రీసెంట్ సెన్సషనల్ హిట్ అయినా సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ.ఇలా తాను నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాధించడం తో సంయుక్త ని గోల్డెన్ హీరోయిన్ గా చూస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన అభిమాన నటి సమంత గారు అని ,నేను ఆమెలా ఉన్నాను అని,ఆమెలా నటిస్తున్నాను అని చాల మంది అంటున్నారు నా అభిమాన నటి తో నన్ను పోల్చడం నాకు చాల ఆనందం గా ఉంది.అలానే నా ఆల్ టైం ఫేవరెట్ హీరో అయినా ధనుష్ గారితో కలిసి పని చేయడం నేను నా లైఫ్ లో మర్చిపోలేను. నా చిన్న తనం లోనే మా పేరెంట్స్ విడిపోవడం తో ఒంటరి అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది అది పోవడానికి ఎక్కువ గా ట్రావెలింగ్ చేసే దానిని ,హిమాలయాల కి వెళ్లడం నాకు చాల ఇష్టం.ఒక సారి తన తల్లి తో కలిసి రాత్రి సమయం లో రోడ్ మీద నడిచి వెళ్తున్నప్పుడు ఒకడు డ్రింక్ చేసి ,సిగేరేట్ తాగుతూ ఆ పొగ మా మీద వదులుతూ ఇబ్బంది పెట్టాడు మా అమ్మ భయపడింది ఆ టైం నేను వాడిని చెంప పగిలేలా గట్టిగ కొట్టాను ,ఆ తర్వాత అక్కడ వెళ్తున్న కొందరు వాడికి కొట్టి అక్కడ నుంచి పంపేశారు.

కళ్యాణ్ రామ్ గారితో రెండవ సారి జత కట్టబోతున్నారు సంయుక్త ,నవీన్ మేడారం అనే డెబ్యూ డైరెక్టర్ తో మరో విభిన్న కథ తో డెవిల్ గా రానున్నారు కళ్యాణ్ రామ్. ఇక తన ని తెలుగు లో ఎంట్రీ కి హెల్ప్ చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ గారి సినిమా లో కనిపించనున్నారు,త్రివిక్రమ్ స్టైలీష్ స్టా్ర్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో సంయుక్తను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

2294 views