Salaar: సలార్ లో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటో షూట్

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమా లు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి,ఒక అప్పుడు లో సీనియర్ ఎన్టీఆర్ ,నాగేశ్వర రావు ,కృష్ణ లాంటి సూపర్ స్టార్స్ ఒకే సినిమా లో కలిసి నటించే వారు కానీ ఆ తర్వాత కొంచెం కొంచెం గా ఈ మల్టీ స్టారర్ సినిమా లు రావడం తగ్గాయి,కానీ గత కొంత కాలం నుంచి మరల ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది అనే చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ ,వెంకటేష్ ,పవన్ కళ్యాణ్ ,నాగార్జున ,నాని ,కార్తీ ఇంకొందరు ఇలా తమ స్టార్డామ్ ని పక్కన పెట్టి మంచి కథ ,డైరెక్టర్ ఉంటె కలిసి చేయడానికి వెనకడుగు వేయడం లేదు దానికి ఉందాహరణే రీసెంట్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్.రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ లో టాప్ స్టార్స్ అయినా రామ్ చరణ్ ,ఎన్టీఆర్ నటించడం ఇప్పుడు మిగతా హీరో ల ని సైతం ఈ ట్రెండ్ కి భీజం వేసినట్లు అయింది అనే చెప్పాలి.

గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది అది ఏంటి అంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas) గారి తో కలిసి ఒక సినిమా లో నటిస్తున్నారు అని ,ఈ సినిమా కి సంబంధించిన కొన్ని ఫోటో లు కూడా వైరల్ అయ్యాయి అని అప్పట్లో పెద్ద న్యూస్ వచ్చింది.ఆ సినిమా మరేదో కాదు ప్రశాంత్ నీల్(Prasanth neel) డైరెక్టర్ గా రాబోతున్న సాలార్(Salaar).కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రం అయినా సాలార్ ని శరవేగం గా పూర్తి చేస్తునారు ,ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేసే పని లో ఉన్నారు.మరి 60 % షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా లో విజయ్ దేవరకొండ పాత్రా ఏంటి అనేది ఆసక్తికరం గా మారింది.ఈ సినిమా లో ప్రభాస్ ఒక డాన్ లా కనిపించనున్నారు అయన తమ్ముడు పాత్రా లో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు అనే టాక్ వచ్చింది ,ఆ న్యూస్ ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అది ఫేక్ న్యూస్ అని తర్వాత తెలిసింది.ఇప్పటికి అయితే ప్రభాస్ వరుస సినిమాల తో బిజీ గా ఉన్నారు ,అదే విధముగా విజయ్ కూడా తన ‘ఖుషి’ సినిమా తో బిజీ గా ఉన్నారు.

622 views