Sakshi Shivanand: హీరోయిన్ సాక్షి శివానంద్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా తయారైందో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Posted by venditeravaartha, November 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Sakshi Shivanand : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో సాక్షి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబుతో కూడా నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన సాక్షి శివానంద్ 2014 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. సాక్షి శివానంద్ 1996లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో ఆదిత్య పంచోలి నటించిన జంజీర్ (1998)లో నటించింది.

అతి తక్కువ కాలంలోనే తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హఠాత్తుగా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్‌తో సింహరాశి, మోహన్‌బాబుతో యమజాతకుడు చిత్రాల్లో సాక్షి కథానాయికగా నటించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాక్షి శివానంద్ ఆ మధ్య తన సోదరి శిల్పా ఆనంద్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సాక్షి తనను చంపాలని చూస్తోందని ఆమె చెప్పడం హాట్ టాపిక్ అయింది. సాక్షి శివానంద్ పేరు మీద ఉన్న భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి శిల్పా ఆనంద్ తనను చంపాలని చూస్తోందట.

సొంత అక్కడ ఇలా చేయడానికి ప్రయత్నిస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది శిల్పా ఆనంద్. సాక్షి శివానంద్ అత్త భావన భీమా డబ్బుల కోసం కట్టుకున్న భర్తను చంపేసిందని శిల్పా తెలిపింది. ఆ సమయంలో శిల్పా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సాక్షి భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి తనను, తన తల్లిని చంపాలని చూస్తోందని శిల్పా తెలిపింది. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అని ఆమె అమెరికాకు పారిపోయింది. ఇక శిల్పా ఆనంద్ మంచు విష్ణు నటించిన ‘విష్ణు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

26250 views