SAI TEJ:మెగా సుప్రీమ్ హీరో ని రిజెక్ట్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా ?

Posted by venditeravaartha, April 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ల లో ఒకరు మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష ‘ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిందే ,అయితే ఈ సినిమా ప్రొమోషన్ ల లో భాగంగా తన లవ్ అండ్ ఎఫైర్ ల గురించి మీడియా ప్రశించగా సాయి తేజ్ తన మనసు లోని మాట ను బయటపెట్టాడు.

సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాల్లో తిక్క సినిమా ఒకటి ,సినిమా పరంగా ప్లాప్ గా నిలిచినా మ్యూజిక్ పరంగా హిట్ అయింది ఈ సినిమా ,ఈ సినిమా హీరోయిన్ ల లో ఒకరు అయినా బ్రెజిలియన్ మోడల్ ‘లారిస్సా బొనేసి’. ఆ సినిమా సమయంలోనే వీరికి మంచి స్నేహం కుదిరింది. డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.

ఆ మధ్య సాయి తేజ్ బర్త్ డే అప్పుడు ,తాను ఆక్సిడెంట్ కి గురి అయినపుడు ఈమె తేజ్ గురించి చేసిన ట్విట్ లు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి ,దానికి తేజ్ కూడా సానుకూలంగానే స్పందించారు,అయితే ఇప్పుడు సాయి తేజ్ తన లవ్ గురించి మాట్లాడుతూ నేను నా లైఫ్ లో చాల మందిని లవ్ చేశా కానీ ఎవరికీ ప్రపోస్ చేయలేదు ,నేను నా ప్రేమ ని ప్రపోస్ చేసింది కేవలం ఒక అమ్మాయికె ‘ఆ అమ్మాయే తిక్క సినిమా హీరోయిన్ ‘లారిస్సా బొనేసి’.ఆమె మొదట్లో క్లోజ్ గా ఉన్నపటికీ నా లవ్ ని రిజెక్ట్ చేసింది ,తనకి ఆల్రెడీ లవర్ ఉన్నాడు అని నన్ను రిజెక్ట్ చేసి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది.కాగా తిక్క సినిమా తర్వాత లారిస్సా తెలుగు తెరపై ఎక్కువగా కనిపించలేదు. సందీప్‌ కిషన్‌ నటించిన నెక్ట్స్‌ ఏంటిలో ఒక చిన్న పాత్రలో మాత్రమే నటించింది.

593 views