SAI SRINIVAS :ఆర్ధికంగా చాల ఇబ్బందులు పడ్డాము !ఆ డైరెక్టర్ లేకపోతే ఈ రోజు నేను లేను అంటున్న బెల్లంకొండ శ్రీనివాస్.

Posted by venditeravaartha, May 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు లో లక్ష్మి ,లక్ష్యం,కాంచన ,రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ లు తీసిన శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్ కలిగిన స్టార్ ప్రొడ్యూసర్ ‘బెల్లంకొండ సురేష్’ గారి పెద్ద కుమారుడు అయినా శ్రీనివాస్ 2014 లో అల్లుడు శీను సినిమా తో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు,వాళ్ళ నాన్న గారు పెద్ద నిర్మాత కావడం తో తన ఎంట్రీ ని గ్రాండ్ గా లాంచ్ చేసాడు సమంత హీరోయిన్ గా చేయగా ,తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించి అలరించింది.అయితే ఎంట్రీ మంచిగా ఉన్నపటికీ తర్వాత సరైన హిట్ లేక సతమతం అయ్యారు శ్రీనివాస్.ఒకటి రెండు సినిమా లు పర్లేదు అనిపించినా తన సినిమా లు హిందీ లో డబ్ అయినా వాటికి మంచి డిమాండ్ ఉండటం తో ఇప్పుడు అక్కడ అదృష్టం నిరూపించుకునేందుకు ప్రభాస్ బ్లాక్ బస్టర్ అయినా ‘ఛత్రపతి’ ని రీమేక్ చేస్తున్నాడు.మే 12 నా రిలీజ్ కానున్న నేపథ్యం లో విలేకర్ల తో మాట్లాడిన శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

మా నాన్న స్టార్ ప్రొడ్యూసర్ కావడం ,మాకు బాగా డబ్బులు ఉండటం తో నాకు సినిమా లోకి రావడానికి చాల ఈజీ అయింది ,కానీ ఇక్కడ వచ్చాక మొదట వచ్చిన విజయం ని కొనసాగించలేక పోయాను.ఆ టైం సరైన హిట్ లేకపోవడం వరుస అపజయాలు రావడం తో చాల క్రుంగి పోయాను ,అదే సమయం లో మా నాన్న గారు నిర్మాత గా చేసిన సినిమా లు అన్ని ప్లాప్ లు అయ్యాయి ఆ టైం లో ఆర్ధికముగా చాల ఇబ్బంది లు పడ్డాము.ఆ సమయం లో నన్ను నమ్మి నాతో ‘జయ జానకి నాయక’ సినిమా తీసిన బోయపాటి గారికి ఎప్పుడు రుణ పది ఉంటాను
ఆ సినిమా ద్వారా కొంచెం రిలీఫ్ అయ్యాను ,అదే సినిమా హిందీ లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న సినిమా గా రికార్డు సాధించింది కూడా.ఇప్పుడు వారి కోసమే కరోనా కి ముంచే ఛత్రపతి సినిమా చేయాలి అని అనుకున్న.వి వి వినాయక్ గారితో పని చేయడం అంటే నాకు చాల ఇష్టం నా మొదటి సినిమా ఆయన ఇచ్చిన హిట్ ,ఇప్పుడు మరల ఛత్రపతి తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నం అని అన్నారు.

Tags :
760 views