Rashmika: రష్మిక ని వదిన అంటూ పిలిచినా ఆనంద్ దేవరకొండ ! ఇక విజయ్ దేవరకొండ తో పెళ్లి కంఫర్మ్ అంటున్న ఫ్యాన్స్.

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2019 లో రిలీజ్ అయినా దొరసాని మూవీ తో తెలుగు సినిమా లో కి ఎంట్రీ కి ఇచ్చారు ‘ఆనంద్ దేవరకొండ'(Aanad devarakonda) ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్,పుష్పక విమానం సినిమా ల తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఈయన సాఫ్ట్వేర్ డెవలపర్(Software developer) వెబ్ సిరీస్ తో సూపర్ పాపులర్ అయినా ‘వైష్ణవి చైతన్య'(vaishnavi chaitanya) ప్రధాన పాత్రా లో నటిస్తున్న బేబీ సినిమా లో హీరో గా చేస్తున్నారు..’హృదయ కాలేయం’,’కలర్ ఫోటో’ సినిమా ల కు నిర్మాత గా ,రచయిత అయినా సాయి రాజేష్(Sai rajesh) ఈ సినిమా కి డైరెక్టర్ గా చేస్తున్నారు.విజయ్ బుల్గాని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు,ఇప్పటికే రిలీజ్ అయినా మూడు పాటలకి మంచి స్పందన లభించింది..ఈ చిత్రం నుంచి 4 వ సాంగ్ ని హీరోయిన్ రష్మిక(Rashmika) చేత రిలీజ్ చేయించారు.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా వచ్చిన రష్మిక మందాన కి విజయ్ దేవరకొండ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది..ఆమె స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వగానే వదిన వదిన అంటూ ఆడిటోరియం అంత మారుమోగిపోయింది.ఆ రెస్పాన్స్ చుసిన రష్మిక సైతం నవ్వుతూ తన స్పీచ్ ని ఆపేసి విజయ్ దేవరకొండ నుంచి మాట్లాడింది.ఇక విజయ్ తమ్ముడు అయినా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ మా సినిమా సాంగ్ లాంచ్ ఇక్కడకి వచ్చిన నేషనల్ క్రష్ ‘రష్మిక’ గారికి చాల థాంక్స్ అంటూ నవ్వుతూ మాట్లాడారు..ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉంది అని త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో వచ్చిన వార్తలకి ఈ రోజు ఈవెంట్ ఇంకొంచెం బలం చేకూర్చింది అనే చెప్పాలి.

2565 views