Rashmika: శ్రీవల్లి పవర్ఫుల్ ఏమోషన్.. అక్కడ మాత్రం పుష్పరాజ్ ను మరిపించేసింది!

Posted by venditeravaartha, December 6, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నేషనల్ క్రష్ అయినా రష్మిక మందన్న కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత టాలీవుడ్కు వచ్చి బిజీ హిరోయిన్ గా మారింది టాలీవుడ్లో ఫుల్ బిజీ గా సినిమా చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ నుండి ఈమెను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది రష్మిక మాంధన్న చివరిగా యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక నేడు పుష్ప 2 ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది

సండిల్ వుడ్ బ్యూటీ అయినటువంటి రష్మిక పుష్ప సినీమా ద్వారా నేషనల్ వైడ్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాత సంపాదించుకుంది తన అందం అభినయం తో తెలుగు ప్రేక్షులకు మరింతగా దగ్గర అయింది పుష్ప సినిమాలో మొదటి సీక్వెన్స్ లో రష్మిక తన చురుకుతనంతో చలాకీ గుణంతో ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించింది అయితే ఈ సినిమా లో ఈమె అభిమానుల నిరాశకు గురి అయ్యారు ఎందుకు అంటే ఈమె చేసినా శ్రీవల్లి కేరక్టర్ లో పెద్దగా పెర్ఫార్మెన్స్ లేదు అని ఆమె అభిమానులు నిరాశకు గురి అయ్యారు అయితే ఆమె తన అభిమానులకు పుష్ప 2 లో తన కేరక్టర్ కి ఫుల్ డెప్త్ ఉంటుంది అని చెప్పింది పుష్ప టు లో రష్మిక పాత్ర ప్రేక్షకులలో మరింతగా చేరువ అయింది

తన నటనతో బన్నీని సైతం ఎంతగానో ఆకట్టుకుంది తన అందం అభినయంతో ప్రేక్షకులను మరిపించింది అయితే ఈ సినిమా లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే మెప్పించింది ఈ సినిమాలో రష్మిక బన్నీ తో చేసిన రొమాన్స్ కి థియేటర్ లో దద్దరిల్లిపోయింది ఈమె డైలాగ్స్ కి గాల్లో పేపర్లు ఎగిరాయి పార్టీ 2 లో ఈమె పాత్ర కి పుల్ ఫాలోయింగ్ పెరిగింది పుష్ప 1 కంటే పుష్ప 2 లో రష్మీక పాత్ర పోల్చితే చాలా భిన్నం గా ఉంది దీనికి ఈ భామ చాలా వరకు కష్ట పడింది ఈమె డైలాగ్స్ సినిమాకి మరింత హైప్ ను తీసుకుచ్చాయి ఈమె చెసే ఒకసారి ఒక్క సన్నివేశాల్లో ఇచ్చే ఎస్ప్రెషన్ మామూలుగా లేదు రష్మిక కి ఈ పాత్ర తో చరిత్ర లో నిలిచిపోతుంది సినీమా చూస్తుంటే మరింత ఆసక్తి కరం గా మారింది

Tags :
330 views