Rajinikanth: రజినీకాంత్ కి ఇంత అహంకారామా ! తెలుగు డైరెక్టర్ ల ను రిజెక్ట్ చేస్తున్న రజినీకాంత్.

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఏ ఇండస్ట్రీ లో అయినా సక్సెస్ ఉంటేనే వారికి గుర్తిపు ,అవకాశాలు వస్తాయి అందులోను సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఉన్న వారికే విలువ ,ఆకాశాలు ఉంటాయి.హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా లు చేయడానికి హీరో లు ఆసక్తి చూపిస్తుంటారు..బాషా వేరు అయినా వారికి ఉన్న టాలెంట్,సక్సెస్ తో సూపర్ స్టార్ ల ని డైరెక్ట్ చేసే స్థాయి లో ఉన్నారు ప్రెసెంట్ డైరెక్టర్ లు అందులో తమిళ్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ తో జవాన్ చేస్తుంటే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ తీస్తున్నారు,అలానే టాలీవుడ్ డైరెక్టర్ లు అయినా వెంకీ అట్లూరి తమిళ్ స్టార్ ధనుష్ తో సార్ మూవీ తీశారు అలానే వంశి పైడిపల్లి గారు విజయ్ గారితో వారసుడు సినిమా తీసి సూపర్ హిట్ ఇచ్చారు..కానీ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) గారు మాత్రం సక్సెస్ తో సంబంధం లేకుండా వేరే ఇండస్ట్రీ డైరెక్టర్ లను నమ్మే పరిస్థుతల లో లేరు అనేది ఇప్పుడు బయట వినిపిస్తున్న వార్త.

సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మునుపటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు,తన రాబోయే సినిమా ‘జైలర్‌'(Jailer) పైనే తన ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్(Nelson) దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా, అతను తన కుమార్తె ఐశ్వర్య యొక్క లాల్ సలామ్‌లో అతిధి పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఇది వరకు వచ్చిన కథనాల ప్రకారం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ‘దిల్ రాజు’ తన తర్వాత ప్రాజెక్ట్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో ఉంటుంది అని అనౌన్స్ చేసారు ఈ సినిమా కి డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ‘బాబీ'(Bobby) అని వార్తలు వచ్చాయి.

వీటితో పాటు గా బింబిసారా డైరెక్టర్ వశిష్ట(Vasishta) గారితో మరో సినిమా ఉంటుంది అని ప్రచారం జరిగాయి..అయితే ప్రస్తుతం రజినీకాంత్ గారి కి తెలుగు డైరెక్టర్ ల తో పని చేసే ఇంట్రస్ట్ లేదు అంట.తన ఫోకస్ అంత జైలర్ మీద నే ఉంది అని ఆ తర్వాత కమలహాసన్ గారికి విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా ‘లోకేష్ కనగరాజ్'(Lokesh kanagaraj) తో సినిమా ఉండబోతుంది అని సమాచారం..అయితే తెలుగు లో హ్యూజ్ మార్కెట్ ఉన్న రజినీకాంత్ తెలుగు డైరెక్టర్స్ ని రిజెక్ట్ చేయడం మీద పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.a

1296 views