ది రాజాసాబ్’ బడ్జెట్ లెక్కలు పెరిగాయా….

Posted by venditeravaartha, December 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

యంగ్ రెబల్ స్టార్ సినిమాలు చేస్తున్న అంతా వేగంగా ఏ స్టార్ హీరో కూడా చేయడం లేదు ఒకేసారి రెండు సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేస్తూ వచ్చాడ బాహుబలి సినిమా తర్వాత ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్నీ వందల కోట్లల బడ్జెట్ లోనే ఉన్నాయి సాహో రాదే శ్యాం సలార్ ఆది పురుష్ కల్కి వంటి సినిమాలు భారీ బడ్జెట్ తోనే మొదలయ్యాయి

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా సాబ్ ఈ సినిమాను మారుతి దర్శకత్వంలో తెరికెక్కుతుంది అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్వహిస్తుంది ఈ సంస్థను గత రెండేళ్లుగా చూసుకుంటే వరుస అపజయాలకు గురైంది అయినప్పటికీ కూడా ఈ సినిమా వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తుందని గట్టి నమ్మకంతో ముందుకు కొనసాగుతున్నారు మీడియా సంస్థ సినిమాలను ఓటీపీలో విడుదల చేయడానికి కూడా అనేక ఇబ్బందులకు గురయ్యారు ఈ సినిమా మీద వాళ్ళకి భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే స్నాక్స్ సినిమా విడుదలకు సిద్దమైన తర్వాత ప్రమోషన్స్ చేసుకునే సమయంలో నిర్మాత అయినటువంటి విశ్వప్రసాద్ వాళ్ళ సంస్థ కోసం వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ మా కష్టాలను తీర్చే సినిమా ప్రభాస్ సినిమా అంటూ వాళ్ళ భావనను వ్యక్తం చేసుకున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో నటిస్తుంది ఫ్యాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ అయితే నేను ఉంటే బడ్జెట్ ఎంత పెట్టినా సరే తిరిగి రికవరీ చేసే కదా కటౌట్ ఈయనది ఈ నమ్మకంతో ఈ సినిమా బిజినెస్ బాగా నడుస్తుంది అంతేకాదు ఈ సినిమా కథ హరర్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందించబడుతుంది అంతే కాదు ఈ సినిమాకు ఇప్పటివరకు 350 కోట్ల వరకు ఖర్చు అయింది అయితే షూటింగ్ కొంతవరకు మిగిలిపోయింది అయితే షూటింగ్ పూర్తి అయ్యేసరికి ఈ సినిమా 400 కోట్ల వరకు చేరుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి

Tags :
11 views