Rajamouli: రాజమౌళి – రమా పిల్లల్ని కనకపోవడానికి కారణం ఇదా..ఇన్ని రోజులు తెలియలేదుగా!

Posted by venditeravaartha, May 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ సినిమా చరిత్ర లో తమ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేని డైరెక్టర్ ల లో ఒకరు రాజమౌళి(Rajamouli).సినిమా రచయత అయినా విజయేంద్ర ప్రసాద్ గారి కుమారుడు అయినా రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసి శాంతి నివాసం సీరియల్ ద్వారా మొదట తన కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు RRR సినిమా తో ప్రపంచం అంత తన వైపు చూసేలా చేసాడు..అయితే తన కి ఇలాంటి సక్సెస్ రావడానికి తన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ గా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే..అయన భార్య రమా(Rama) గారు మొదటి సినిమా నుంచి రాజమౌళి కి సపోర్ట్ గా ఉంటూ సినిమా లో కూడా భాగమై ఉంటారు..అయితే రమా గారిని ప్రేమ వివాహం చేసుకున్న రాజమౌళి గారు ఆమె తో పిల్లల్ని కనకపోవడానికి గల కారణం ఏంటో ఎవరికీ తెలియదు.

రాజమౌళి గారికి రమా గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం తో ఆమెకి మొదట వివాహం అయినప్పటికీ విడాకులు తీసుకుని రాజమౌళి గారిని పెళ్లి చేసుకున్నారు..అప్పటికి రాజమోళి గారు డైరెక్టర్ కూడా కాలేదు,అలాంటి టైం లో రాజమౌళి ఆల్రెడీ పెళ్లి అయినా రమా గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు,ఆమెతో పిల్లల్ని కనడం ఎందుకు వద్దు అనుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.2001 వ సంవత్సరం లో రాజమౌళి గారు ,రమా గారు వివాహం చేసుకున్నారు ,అయితే అప్పటికే రమా గారికి ఒక కొడుకు(కార్తికేయ) ఉన్నారు .పెళ్లి చేసుకునే సమయం లో రాజమౌళి కార్తికేయ(Karthikeya) ని దత్తత తీసుకున్నారు.ఆయన వారసుడు గా కార్తికేయని ప్రకటించారు అప్పటికే.. రాజమౌళి గారికి పెళ్లి అయి 22 సంవత్సరాలు అవుతున్న కూడా రమా,రాజమౌళి గారికి సంతానం లేదు.అయితే ఇది చాల మందికి ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది ..కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అనాధ శరణాలయం నుంచి ఒక పాపా ని దత్తత తీసుకున్నారు రాజమౌళి.

సాధారణంగా ఎవరికీ అయినా తమకంటూ పిల్లలు ఉండాలి అనుకుంటారు..లేట్ వయసు లో కూడా దానికోసం ప్రయత్నిస్తారు,కానీ ఇంత పేరు ,ప్రతిష్టలు ,డబ్బులు ఉన్నపటికీ కూడా తన కంటూ సొంత పిల్లలు వద్దు అనుకోవాడికి బలమైన కారణమే ఉంది అనేది ఒక వాదన..ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి ని అడగక అది నా పర్సనల్ అని అవి నాకు చెప్పాలి అని లేదు అని దాటవేశారు.రాజమౌళి గారి సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాజమౌళి గారికి రమా గారి మీద ఉన్న ప్రేమ వలెనే ఆమెకి పుట్టిన కార్తికేయ నే తన కుమారుడు అనుకుంటారు అని ఒకవేళ రమా తో పిల్లలని కంటే ఎంతో కొంత కార్తికేయ మీద ప్రేమ తగ్గుతుంది అని అలా జరగకూడదు అంటే వారికి పిల్ల లు వద్దు అనుకున్నారు అని అంటారు..ఇంత కమర్షియల్ సినిమా లు తీసే రాజమౌళి గారి లో ఇంత ప్రేమ ,జాలి ,ఆప్యాత కలిగి ఉండటం చాల గొప్ప విషయం.

1615 views