Pushpa 2: 400 టికెట్ రేట్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రారండి బాబు!

Posted by venditeravaartha, December 9, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఊహించని విజయాలతో దూసుకుపోతుంది అనుకొని పరిణామాలు ఎదురైనప్పటికీ ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు భార్య అంచనాల నడుము వచ్చిన ఈ సినిమా అంతకంటే ఎక్కువ భారీ వసూళ్లను వసూలు చేస్తుంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి సుకుమారుడు దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమా పుష్పటు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి చూసే ప్రేక్షకులకు అనుభూతిని ఆహ్లాదాన్ని కలిగించేటట్లుగా ఉంది ఈ సినిమా

ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాగా చెప్పవచ్చు ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది అందులోనూ ఈ సినిమాకు తగ్గట్టు మ్యూజిక్ ని మ్యాజిక్ గా చేశారు ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో బన్నీ వేసి మాస్ స్టెప్పులకు అభిమానులు కాదు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఈ సినిమా విడుదల ఇప్పటికే దగ్గరగా వారం కావస్తుంది అయితే ఈ సినిమా మొదటివారం పూర్తి చేసుకున్న తరుణంలో 621 కోట్ల మార్కును దాటింది బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు భారీ మోతాదులో ఉన్నాయి

ఈ క్రమంలో విడుదలైన సినిమా ఒక్క వారంలోనే ఇంత భారీ వసూళ్లను వసూలు చేసిన మొదటి సినిమా ఇదే పుష్ప 2 చరిత్రలో రికార్డును సృష్టించిన సినిమాగా నిలుస్తుంది అంతేకాకుండా ఈ సినిమా విడుదల హిందీలో కలెక్షన్ లో వర్షం కురిపిస్తుంది అంతేకాకుండా సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తుంది అక్కడ హిందీలో షారుఖ్ ఖాన్ వాళ్లు కూడా చేరుకోలేనని రికార్డులను సృష్టిస్తుంది ఈ సినిమా వాళ్లు కూడా తెలుగు సినిమా అంటే గౌరవిస్తూ అభిమానిస్తున్నారు ఈ సినిమా నా సీరియల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో వసూలు విషయంలో వెనకబడినట్లుగా తెలుస్తుంది

దానికి కారణం ఏంటంటే అత్యధికంగా పెంచిన టికెట్లు రేటు దీనికి మైనస్ గా మారింది ప్రీమియర్ షో కి 900 నుండి 1200 రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అయితే నేటి దినమునకు వచ్చేసరికి టికెట్స్ రేటు తగ్గించడం జరిగింది తెలంగాణలో 390 గా నిర్ణయించారు అంతే కాదు ఈ టికెట్ల రేట్లు ఆంధ్రలో కూడా 300 కి ఫిక్స్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే మొన్నటి రోజున జరిగిన ఈ సినిమా యొక్క సక్సెస్ సంబరాల్లో ఈ సినిమా నిర్మాత అయినటువంటి రవి గారు టిక్కెట్స్ రేటు మీకు అందుబాటులోనే ఉంటుంది అంటూ వెల్లడించారు ఈ సినిమా మీరు చూసేందుకు థియేటర్లోనే ఈ అవకాశాన్ని కల్పిస్తామంటూ చెప్పారు ఈ సినిమాకి తక్కువ కలెక్షన్స్ రావడానికి గల కారణం టికెట్స్ రేట్లు పెంచడం అనేది ఎఫెక్ట్ అయింది

ఆ క్రమంలోనే హిందీలో ఈ సినిమాకి టికెట్ రేటు 150 వరకు ఉంది మన ఆంధ్ర తెలంగాణలోకి వచ్చేసరికి ఈ టిక్కెట్లు రేట్లు అధికంగా ఉన్నాయి ఈ విషయాన్ని గమనించిన సినీ బృందం టికెట్లు విషయంలో రేటును తగ్గించడం అనేది జరిగింది దీని కారణం గానే అనేక చోట్ల సినిమా ధియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి ఈ సినీ బృందం ఈ టికెట్ల విషయం కోసం అనేక చర్చలు చేస్తున్నారు ఎందుకంటే 400 ఖర్చులతో ఒక కుటుంబం మొత్తం సినిమా ధియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే కష్టం ఎందుకంటే వాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ క్రమాన్ని ఆలోచించుకుని ఈ సినిమా రేట్లు తగ్గించి సినిమా రెండో వారం మూడో వారం కూడా థియేటర్లో చూసే ఆలోచనలు చేస్తున్నారు సినీ బృందం

Tags :
110 views