Project k: ఇండియన్ అవెంజర్స్ గా ప్రాజెక్ట్ కె..ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో తెలుసా!

Posted by venditeravaartha, July 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారి రేంజ్ ఏ స్థాయి లో ఉందొ ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు,అయితే బాహుబలి లాంటి సక్సెస్ లేకపోయినా అతని మార్కెట్ మాత్రం సినిమా సినిమా కి పెరుగుతూనే ఉంది.సాహూ ,రాధే శ్యామ్ సినిమా లు నిరాశపరిచిన ఈ మధ్య రిలీజ్ అయినా ఆదిపురుష్ సినిమా మీద ఆశలు పెట్టుకుని ఉన్న ప్రభాస్(Prabhas) ఈ సారి కూడా నిరాశనే మిగిల్చాడు అయితే రానున్న తన పాన్ ఇండియన్ మూవీస్ అయినా సాలార్ ,ప్రాజెక్ట్ కె ల తో అయినా తమ హీరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడు అనే ఆశలతో ఉన్నారు.ఇటీవల రిలీజ్ అయినా సాలార్ మూవీ టీజర్ కెజిఫ్ రేంజ్ లో లేకపోయినా పర్లేదు అనిపించింది.

project k

ప్రభాస్ ,అమితాబ్ బచ్చన్(Amitabh bachchan) ,కమల్ హాసన్(Kamal hasan) లు ప్రధాన పాత్రల లో వైజయంతి మూవీస్ ల లో 50 వ సినిమా గా రాబోతున్నా ప్రాజెక్ట్ కె మీద భారీ అంచనాలు ఉన్నాయి.సైన్స్ అండ్ ఫిక్షన్ తో రానున్న ఈ సినిమా లో ప్రభాస్ క్యారెక్టర్ మీద సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.అయితే కమల్ హాసన్ గారు ఇటీవలే ఈ సినిమా లో జాయిన్ అయినా సందర్భంగా ఆయన విలన్ గా చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.అసలు ప్రాజెక్ట్ కె సినిమా లో ఉండే పాత్రాలు హాలీవుడ్ సూపర్ హీరోస్ సిరీస్ అయినా అవెంజర్స్ ని పోలి ఉంటాయి అని టాక్.

kaml hasan

అవెంజర్స్(Avengers) సిరీస్ కి ప్రపంచం అంతటా ఎంత క్రేజీ ఉందొ అందరికి తెలిసిందే,ప్రతి పాత్ర ని కూడా అందరు ఎంజాయ్ చేస్తారు అందులో ప్రత్యకంగా ఐరన్ మాన్ ,హల్క్ ,కెప్టెన్ అమెరికా ,స్పైడర్ మాన్ ,థోర్,తానొస్,డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా చాల క్యారెక్టర్ లు కూడా సేవరేటే గా సినిమా లు వచ్చాయి.ఇప్పుడు అవెంజర్స్ లానే ప్రాజెక్ట్ కె కూడా ఒక సూపర్ హీరోస్ మూవీ లాగా రాబోతుంది అంటున్నారు.ఇందులో దాదాపు గా 5 నుంచి 7 పార్ట్ లు గా ఉండబోతుంది అని సమాచారం.మొదటి రెండు పార్ట్ ల లో ప్రభాస్ గారు మెయిన్ లీడ్ చేయనున్నారు.

avengers

అయితే ఇటీవల వచ్చిన కొంత సమాచారం మేరకు ప్రాజెక్ట్ కె(Project k) సినిమా లో ప్రభాస్ మోడరన్ లార్డ్ కృష్ణుడు అవతారం లో కనిపించనున్నారు అని పెద్దగా ప్రచారం జరిగింది,కానీ ఇప్పుడు వస్తున్నా లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇది పక్కాగా సైన్స్ స్టోరీ అని తెలుస్తుంది.ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజం లో సైన్స్ ని ఏవిధంగా ఉపయోగిస్తున్నారు దానిని ఇలా మిస్ గైడ్ చేస్తున్నారు అనే పాయింట్ ని బేస్ చేసుకుని చూపించబోతున్నారు అని పక్క సమాచారం..
ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ హైలైట్ గా నిలబోతోంది అంటున్నారు,కమల్ హాసన్ ,అమితాబ్ లు ప్రభాస్ గారికి మరి కొంత బలం చేకూర్చే పాత్రలలో కనిపించనున్నారు.

project k prabhas

 

1586 views