Priyanka chopra:ఎంతమందితో అయినా పడుకోవడానికి నేను రెడీ : ప్రియాంక చోప్రా

Posted by venditeravaartha, May 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ప్రియాంక చోప్రా(Priyanka chopra) రోజు ఏదో ఒక న్యూస్ ల తో నిత్యం వార్తల లో ఉంటారు..మొన్న ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడలేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.దీనితో పాటు ఆర్ ఆర్ ఆర్(RRR) మూవీ హీరో లు అయినా ఎన్టీఆర్(NTR) ,రామ్ చరణ్(Ram charan) ల లో ఎవరు అంటే మీకు ఇష్టం అని అడిగిన ప్రశ్న కి ప్రియాంక ఇచ్చిన రిప్లై కూడా తెగ వైరల్ అయింది..ఇక ఇప్పుడు ఈమె హాలీవుడ్ లో నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రొమోషన్ ల లో భాగం గా శృంగారం గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ లో హాట్ న్యూస్ అయ్యాయి అనే చెప్పాలి.

ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ‘సిటాడెల్'(citadel) అనే ఒక వెబ్ సిరీస్ లో నటించారు ఇందులో ఈ పాత్రా చాల బోల్డ్ గా ఉంటుంది..ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ ల లో భాగం గా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో రిపోర్టర్ ఫస్ట్ డేట్ లోనే మీ బాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొంటారా అని అడిగారు.ఈ ప్రశ్నకు ప్రియాంక సమాధానం ఇస్తూ ఫస్ట్ డేట్ లోనే శృంగారం చేయడానికి ఒప్పుకుంటాను అని అన్నారు.ఇలా చేయడం వలన అతను మనతో ఎలా ఉంటాడు భవిష్యత్తు లో అనేది తెలుస్తుంది అలానే మన మీద ఎంత ప్రేమ చూపిస్తూఅండో కూడా అర్ధం అవుతుంది అని అన్నారు..ఇంతే కాకుండా తన పెళ్ళికి ముందు చాల మంది తో డేటింగ్ చేశాను అని వారి అందరితో కూడా శృంగారంలో పాల్గొన్నాను అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

32436 views