Premalu Movie:’ప్రేమలు’ మూవీ ఫుల్ రివ్యూ..తప్పకుండ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా!

Posted by venditeravaartha, March 8, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Premalu Review : టాలీవుడ్ లో కొత్త హీరోలు హీరోయిన్స్ వస్తూ ఉంటారు వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకుంటూ ఉంటారు అలా కొత్తగా వచ్చిన వారిని పరిచయం చేస్తూ దర్శకులు కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. యంగ్ హీరోలు, వారి టాలెంట్ తో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సినిమాలో హీరోగా, నాస్లిక్ కే గపూర్, హీరోయిన్ గా మమత బైజు, నటించారు. దర్శకుడు గిరీష్ ఏ.డీ, కథని కొత్త తరం లవ్ స్టోరీగా తెరకెక్కించారు.ఈరోజు కొత్త కథతో మన ముందుకు వచ్చిన ప్రేమలు సినిమా ఎలా ఉందో చూద్దాం.

మలయాళం లో ఈమధ్య చాలా మూవీస్ హిట్ ట్రాక్ లో నడుస్తున్నాయి అలాంటి సినిమాల్లో ప్రేమలు ఒకటి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు షాహిద్ ఫాజిల్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. కొత్త తరం ప్రేమ కథతో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో పెట్టిన సినిమా ఇది. మలయాళం లో హిట్ అయిన అదే పేరుతో తెలుగులో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన గాని భీమా సినిమాలకు పోటీలుగా ఈ మలయాళం రీమిక్స్ సినిమా కూడా పోటీ పడడం విశేషం.

కథ:-

సచిన్ సంతోష్ (నాస్లిన్ కే గపూర్ ) ఇంజనీరింగ్ చదువుతుంటాడు తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అయితే ఆ అమ్మాయి వేరే వారితో ప్రేమలో ఉన్నానని చెబుతుంది అలా ప్రేమ విఫలమైన సచిన్ యూకే వెళ్లాలని అనుకుంటాడు తీరా చూస్తే వీసా రావడం గేటు కోచింగ్ తీసుకోవడానికి( సంగీత ప్రతాప్ ) దేవిస్తో హైదరాబాద్ వస్తాడు అక్కడ( మమత బైజు )శ్రీనుని చూసి ప్రేమలో పడతాడు మరి రేను సచిన్ ని ప్రేమించిందా లేదా ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఏమిటి వీళ్ళ ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది సచిన్ రేణు ప్రేమని గెలుచుకున్నాడా లేదా తెలియాలంటే సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

Tags :
300 views