Samantha : బాత్ రూంలో అద్దం ముందు అలా ఫోజిస్తూ ఫోటో షేర్ చేసిన సమంత.. సిగ్గు లేదా అంటున్న ఫ్యాన్స్

Posted by RR writings, March 5, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యలతో ఇన్ని రోజులు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సంచలనంగా మారాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు చూస్తుంటే ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. సమంత తాజాగా బాత్రూంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇందులో భాగంగా తెల్లటి షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తను ‘ఇబ్బంది పడటం లేదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో సామ్.. వైట్‌ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి మత్తెక్కించే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రముఖ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఈ ఫోటోలపై స్పందించారు. ఇక ఈ ఫోటోలపై ఆయన స్పందిస్తూ వైట్ కలర్ లవ్ సింబల్స్ షేర్ చేశారు.

మరో నెటిజన్ ఫైరింగ్ ఎమోజీని షేర్ చేస్తూ ఉఫ్ అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై సమంత స్పందించడం విశేషం. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత అనారోగ్యం నుంచి కోలుకుని త్వరలో గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వబోతోందని స్పష్టం అవుతోంది. ఆమె చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీకి విరామం ప్రకటించింది. అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె త్వరలో నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

484 views