ప్రగ్య జైస్వాల్ ఈ పేరు కు తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చేసిన ఒక సినిమాతోనే ఈమె ఊహించిన స్థాయిలో గుర్తింపుని ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంతేకాకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను మరింతగా చేరువ అయ్యింది ప్రగ్యా జైస్వాల్ ఈ పేరు వింటేనే కంచె సినిమాలో ఈమె నటించిన కంచే సినిమాలో రాజశం ఉట్టి పడేలా ప్రగ్య చేసిన రాచకొండ సీత దేవి పాత్ర గుర్తొస్తుంది ఈమె చిన్ననాటి నుండి అనుకున్న ప్రతి పనిని విజయాన్ని సాధించడమే లక్ష్యంగా మార్చు అడుగు పెట్టిన ప్రతి దానిని విజయం సాధించే పట్టుదల కలిగి ఉంటుంది.
అంతేకాదు ఈమెకు ఎంతో అందమైన నవ్వు ఆకర్షణ కలిగిన రూపం అపార మైన ప్రతిమ ఉన్నపటికీ సరేనా అవకాశాలు తనను వరించలేదు అనే చెప్పాలి కానీ సిన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక నటి తన నటన నిరూపించుకోవడానికి ఎలాంటి పాత్ర రావాలో అలాంటి పాత్ర ప్రగ్యను వరించింది అనే చెప్పుకోవాలి
అఖండ సినిమా ఇండస్ట్రీ మొత్తం కళ్ళు పెద్దవిగా చూసుకుని ఎప్పుడెప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి అని ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ థియేటర్ ప్రేక్షకులతో నిండి కళకళలాడతాయ అని ఎదురుచూస్తున్న తరుణంలో అఖండ అనే సినిమాలో నందమూరి బాలకృష్ణ గారి సరసన హీరోయిన్ గా నటిస్తూ తన కెరియర్ లోనే అతి పెద్ద విజయాన్ని పొందుకున్నారు ప్రగ్య జైస్వాల్ అంతేకాదు ఈ సినిమా ద్వారా ఆమెకు మరింత ప్రేక్షకుల ఆదరణ అందుకుంది ప్రస్తుతం ఈ సినిమా తర్వాత ఆమెకు పెట్టక ఆఫర్లు రానప్పటికీ కూడా ఆమె ఎలాంటి నిరుత్సాహం పడకుండా తన అందంతో ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది సోషల్ మీడియా వేదిక ద్వారా తన ప్రతి మూమెంట్ను హ్యాపీనెస్ ను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ప్రగ్య పెట్టే ఫొటోస్ కానీ పోస్టులు కానీ వితిన్ సెకండ్స్ లో ఫుల్ వైరల్ గా ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి ఈ భామ తన అందంతో నెట్ ఇంట్లో వైరల్ అవ్వడమే కాదు కుర్ర కారు ఈమె అందాలకు దాసోహం అవుతూ ఉన్నారు అంతే కాదు ఈమె పెట్టే హాట్ హాట్ ఫొటోస్ కి ఈమెకు స్పైసి గర్ల్ అనే పేరును కూడా పెట్టారు అని అభిమానులు తన అందం అభినయంతో కాదు తన అందాల ఆరబోతలతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది ప్రగ్యా జైస్వాల్ తను బిగ్ని డ్రెస్ ఫోటోస్ అన్న తన టైల్స్ కనిపించే వరకు పోస్ట్లు పెట్టి మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది