Prabhas: ఆ విషయం లో ప్రభాస్ అంత వీక్ ఆ ? అందుకే పెళ్లి చేసుకోవడం లేదా..

Posted by venditeravaartha, June 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ల లో ఒకడు మన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ 43 సంవత్సరాల ప్రభాస్ పెళ్లి మీద ఇప్పటికే కొన్ని వందల లో వార్తలు వచ్చాయి,వస్తున్నాయి మిర్చి సినిమా తర్వాత 5 సంవత్సరాలు బాహుబలి సినిమా కోసం కేటాయించిన ప్రభాస్..ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.ప్రభాస్ వాళ్ళ బంధువుల లో అమ్మాయి తో పెళ్లి ఉంటుంది అని కృష్ణం రాజు గారి భార్య ,ప్రభాస్ గారి పెద్దమ్మ గారు కొన్ని ఇంటర్వ్యూ ల లో చెప్పారు.కానీ ఆ తర్వాత సాహూ ,రాధే శ్యామ్ ,ఆదిపురుష్ ,సాలార్ మరికొన్ని పాన్ ఇండియన్ సినిమా ల తో బిజీ గా ఉన్న ప్రభాస్(Prabhas) తన పెళ్లి విషయం లో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

trishna

ప్రభాస్ గారు తన పెళ్లి విషయం లో క్లారిటీ ఇవ్వకపోయినా మన మీడియా మాత్రం వారికి ఇష్టం వచ్చిన వారితో తన కి రిలేషన్ ని పెట్టి వారితో పెళ్లి కాబోతోంది అంటూ ప్రచారం చేస్తున్నారు అందుకు ఈ మధ్య బాలకృష్ణ గారి టాక్ షో నే ప్రత్యక్షంగా ఉదాహరణ గా మారింది.అప్పట్లో కెరీర్ ప్రారంభం లో వర్షం ,పౌర్ణమి ,బుజ్జిగాడు సినిమా ల లో తన తో నటించిన త్రిష(Trisha) తో ప్రభాస్ ప్రేమ లో ఉన్నాడు అని వీరు పెళ్లి చేసుకోనున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. ఆ తర్వాత మిర్చి బ్యూటీ అనుష్క(Anushka) గారితో బిల్లా,మిర్చి,బాహుబలి సినిమా లో తనకి పెయిర్ అయినా అనుష్క గారితో ప్రభాస్ గారికి పెళ్లి ఫిక్స్ చేసారు అని త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది.ఇప్పటికి కూడా ఈ వార్త ప్రచారం లోనే ఉంది.

anushka

బాహుబలి తర్వాత ఎక్కువ భాగం బాలీవుడ్ మీద ఫోకస్ చేసిన ప్రభాస్ అక్కడ హీరోయిన్ లు తో క్లోజ్ గా ఉన్నారు అంటూ చాల మీడియా ల లో వార్తలు వచ్చాయి.అందులో ఆదిపురుష్ లో సీత క్యారెక్టర్ చేసిన కృతి సనాన్(Kriti sanon) తో మంచి స్నేహం గా ఉన్నారు,కొన్ని ఇంటర్వ్యూ ల లో డైరెక్ట్ గా కృతి సనాన్ ఏ ప్రభాస్ లాంటి మంచి వాడు భర్త గా దొరికితే చాల అదృష్టం అని కూడా చెప్పారు.అయితే పైన చెప్పిన హీరోయిన్ ల తో సినిమా ల పరంగా క్లోజ్ గా ఉన్న ప్రభాస్ గారు సినిమా ల లో కాకుండా బయట వారితో సరిగా ఉండరు అంట.తన కి తన ఫ్రెండ్స్ తో ఉండటం అంటే చాల ఇష్టం అని ఆడవాళ్ళ తో ఎలా ఉండాలో ,వారితో ఎమోషనల్ అవ్వడం మొదటి నుంచి ప్రభాస్ గారికి ఇష్టం లేదు అంట.దాని వలెనే ఇన్నాళ్లు పెళ్లి అనే దానికి దూరం గా ఉంటున్నారు.

prabhas kriti

972 views