Salaar: సలార్ మూవీ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ నా..

Posted by venditeravaartha, December 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఎలా ఉండబోతుందో చెప్పనవసరం లేదు అయితే దానికి ప్రభాస్ తోడు అవితే ఎలా ఉంటది ఒక రేంజ్ లో ఉంటది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా సలార్ ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడుట్రెండ్ సృష్టిస్తుంది అని చెప్పాలి సినిమా లో వైవిద్యం తో పాటు మాస్ ఎలేవేక్షన్ ఎక్కువ గా ఉండటం తో సినిమా మీద ప్రభాస్ అభిమానులు చాల అసలు పెట్టుకున్నారు అని చెప్పాలి అయితే ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తం డైరెక్టర్ చెప్పడం విశేషం.

ఇటీవల అనిమల్ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లు పరం పర కొనసాగడం తో సినిమా మీద బారి అసలు పెరిగాయి అని చెప్పాలి ఈ సినిమా నెల 22 వ తేదీన ప్రేక్షకుల విడుదల కాబోతున్న సలార్ ఇప్పటికే టీజర్ తో అందరిని ఆకట్టుకుంద ఇన్ని చెప్పాలి అంతే కాదు సినిమాలో కూడా మంచి పట్టు ఉండటం డైరెక్టర్ కూడా మంచి మాస్ కావడం తో ఈ డిసెంబర్ నెల మొత్తం అంత చాల వేడిగా ఉండేలా ఉంది అయితే ఒక ఇంటెస్టింగ్ టాపిక్ అయితే సోషల్ మీడియా లో మాత్రం విపరీతనగా ట్రెండ్ అవుతుంది అని చెప్పాలి ప్రభాస్ చెప్పిన డైలాగులకి అందులో వచ్చిన క్యారెక్టర్ లకి డిఫెరెంట్ ఉంది అని ఇందులో ప్రభాస్ కి రెండు పత్రాలు ఉన్నాయని ట్రెండ్ అవుతుంది.

అందుకే సినిమాలో సలార్ గెటప్ ఒకలాగా దేవా గెటప్ ఒకలాగా ఉంది అని అంటున్నారు ఒకవేళ అదే కనుక నిజం అయితే మాత్రం థియేటర్లో విజిల్స్ తప్ప ఇంకా ఏమి వినపడవు అని సమాచారం ప్రభాస్ సినిమాకోసం అయన అభిమానులు వెయ్యికళ్ళతోయ్ ఎదురు చూస్తున్నారని చెప్పాలి సినిమాలో కూడా చాల మంచి స్టోరీ ఉందని వినికిడి చూడాలి ఏ రకమైన కలెక్షన్ లు రాబడుతుందో మరి.

Tags :
578 views