Prabhas: ప్రభాస్ ఆ పేరు ఒక ప్రభంజనం బాహుబలి తర్వాత ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు మంచి గుర్తింపు ఉంది. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ తోనే అందరిని అలరించారు. చత్రపతి మూవీతో ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించారు ఇక ఈ సినిమా తర్వాత చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ ని తిరగ రాసిందని చెప్పొచ్చు సినిమా రంగంలోనే కాక ప్రభాస్ నిరీ జీవితం లోను రారాజనుపించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ గురించి ఒక వార్త చేస్తుంది ఇప్పుడు ఆ వార్త గురించి చూద్దాం.
హీరో అన్నమాటకు తర వెనుక కూడా న్యాయం చేసే వ్యక్తి ప్రభాస్ అందరి ముందు చాలా తక్కువగా మాట్లాడుతూ చాలా తక్కువగా బయట ప్రపంచానికి కనిపిస్తూ ఉంటారు ఎన్నోకోట్ల సంపాదించిన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినా కూడా ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు. తన దగ్గరకు సాయమని వెళ్లిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా సహాయం చేసే గొప్ప వ్యక్తి ప్రభాస్ ఈయన చేసే మర్యాదల గురించి కూడా సెట్ లో ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు అంత బాగా మర్యాదలు చేస్తారని టాక్ తన ఇంటి నుండి ఫుడ్ తెప్పించి అందరికీభోజనం పెడతారని, ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారని ప్రభాస్ కు మంచి పేరుంది. ఇక తను అంత పెద్ద స్టార్ అయినా ఇంత సింపుల్ గా ఉంటూ సొంత ఊరుని మర్చిపోకుండా సహాయం చేస్తున్నారు.
ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరు ఈ ఊరికి మన హీరోకి చాలా మంచి రిలేషన్ ఉంది ఆయన సినిమా రిలీజ్ కి ఇక్కడి ప్రజలు చేసే హడావిడి అంతా కాదు అలాంటి ప్రజల కోసం ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెప్పాడుట, ఈ ఊరిలో గవర్నమెంట్ ఇంతవరకు రోడ్లు వేయలేదుట దాంతో అక్కడివారు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతుండగా గమనించిన ఇబ్బంది పోగొట్టడానికి ప్రభాస్ తన సొంత డబ్బులతో వేయిస్తున్నారు. దీని కోసం ఏకంగా 200 కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు టాక్.. ఇంత మంచి పని చేస్తున్నందుకు ప్రభాస్ అభిమానులే కాక ఆ ఊరి ప్రజలు కూడా ప్రభాస్ ని ప్రశంసల వర్షంలో ముంచేత్తుతున్నారు. సొంత ఊరికి మంచి చేయడం అంటే ప్రభాస్ రియల్ హీరో అని చెప్పొచ్చు.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ మూవీ తో వచ్చి మంచి హిట్ అందుకున్నారు దీని తర్వాత సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయం త్వరలోనే అనౌన్స్మెంట్ రానుంది. ఇక భారీ బడ్జెట్ సినిమాకు కల్కి మూవీ ని తలకెక్కిస్తున్నారు ఈ మూవీ మీద అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మరి మన ప్రభాస్ తీసే ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ఇలాంటి మంచి పనులు ప్రభాస్ ఇంకా ఎన్నో చేయాలని కూడా కోరుకుందాం.