Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీద విష ప్రయోగం చేసి చంపాలని చూసిన స్టార్ హీరో అతనేనా..? ఇంత నమ్మకద్రోహమా!

Posted by venditeravaartha, October 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పవర్ స్టార్ ని మించిన హీరో మరొకడు లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. మిగిలిన స్టార్ హీరోలు ఎన్ని హిట్స్ కొట్టినా, పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్లినా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ విషయం లో ఎవరైనా ఆయన క్రింద ఉండాల్సిందే. అలాంటి రేంజ్ ని సంపాదించాడు ఆయన. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమాలు తియ్యడానికి తహతహలాడారు అంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ యుగం లో రీమేక్ సినిమాలతో కూడా కాసుల కనకవర్షం కురిపించగలిగే సత్తా ఉన్నోడు ఆయన. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ గా ఉన్నప్పటికీ, డేట్స్ ఆయనకీ కుదిరినప్పుడు ఇచ్చినప్పటికీ కూడా దర్శక నిర్మాతలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆయన కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఎన్ని హిట్స్ కొట్టినా ఈయన రేంజ్ స్టార్ స్టేటస్ కి చేరుకోవడం కష్టమని తెలుసుకున్న కొంతమంది స్టార్ హీరో లు అసూయ పడుతూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లో ఎదుగుతున్న సమయం లో ఒక స్టార్ హీరో ఆయనని చూసి అసూయ పడ్డాడు అట. నేను కూడా ఇతను చేసే యూత్ ఫుల్ మూవీస్ చేస్తున్నాను. అవి సూపర్ హిట్ అయ్యాయి కూడా, కానీ నాకు మాత్రం క్రేజ్ రాలేదు, ఇతనికి మాత్రం ఇంత క్రేజ్ ఎలా వచ్చింది అని తల బాదుకునేవాడట. పవన్ కళ్యాణ్ లాగానే స్టైల్, యాటిట్యూడ్ చూపించాలని అప్పట్లో ఆ స్టార్ హీరో తెగ ప్రయత్నం చేసాడట. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. దీంతో రోజు రోజు కి ఆ స్టార్ హీరో మనసులో పవన్ కళ్యాణ్ పై అసూయ పెరిగిపోతూ వచ్చింది. అలా అతని అసూయ ఎంత దిగజారేలా చేసిందో ఒక ఉదాహరణ చెప్తాము.

అప్పట్లో ఆ హీరో కి పెళ్లి జరిగే ముందు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ కి టాలీవడ్ స్టార్ హీరోలందరూ హాజరయ్యారు. వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అతని కోసం ప్రత్యేకంగా విషం తో కలపబడిన కర్రీ ని ఆ స్టార్ హీరో ప్రత్యేకంగా చేయించాడు. పవన్ కళ్యాణ్ రాగానే అది తినిపించాలి అనుకున్నాడు. కానీ లక్కీ గా పవన్ కళ్యాణ్ అప్పట్లో నాన్ వెజ్ తినడం మానేసి ఉన్నాడు. అందువల్ల పార్టీ లో ఆయన కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఆ హీరో వేసిన మాస్టర్ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆ హీరో ఫేడ్ అవుట్ అయిపోయి ఉన్నాడు. ఇప్పటికీ అతనికి పవన్ కళ్యాణ్ అంటే పడదు అట.

268 views