PAWAN KALYAN:షాకింగ్.. పవన్ కళ్యాణ్ #OG ఆ సినిమాకి కాపీనా!

Posted by venditeravaartha, May 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను సైన్ చేసిన సినిమా ల ను పూర్తి చేసే పని లో ఉన్నారు,ఇప్పటికీ సముద్రఖని డైరెక్షన్ లో సాయి తేజ్ తో కలిసి చేస్తున్న ‘వినోదయ సీతాం’ రీమేక్ లో తన పోర్షన్ కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ,అలానే యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో #OG లో నటిస్తున్నారు.హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది.అయితే సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న #OG మీద వచ్చిన ఒక న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

ORIGINAL GANG STAR గా రాబోతున్న పవన్ కళ్యాణ్ ,సుజిత్ ల సినిమా ఒక జపాన్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన సినిమా కి కాపీ అని నెట్టింట వైరల్ అవుతుంది ,అయితే ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్ ల మీద జపనీస్ భాష లో ఉన్న లెటర్స్ ని చూసి కొంత మంది ఇది కాపీ సినిమా అని అంటున్నారు అని సినిమా యూనిట్ అసలు పట్టించుకోవడం లేదు.అయితే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఒక గురువు పాత్రా లో కనిపించనున్నారు,ఇండియా కి జపాన్ కి మధ్య జరిగే ఒక ఇంటెర్నేషన్ గ్యాంగ్ స్టార్ సినిమా.ఈ సినిమా త్వరలోనే మన ముందుకి రానుంది.రన్ రాజా రన్,సాహో లాంటి సినిమా లు తీసిన సుజిత్ నుంచి రీమేక్ సినిమా రాదు అని స్ట్రెయిట్ సినిమా నే చూడబోతున్నం అని అంటున్నారు మరి కొందరు.రిలీజ్ వరకు ఆగితే కానీ తెలియదు ఈ కాంబినేషన్ ఎన్ని రికార్డు ల ని బద్దలు కొట్టబోతోంది అనేది.

2702 views