Bro:పవన్ కళ్యాణ్ కి వాళ్ళ అందరి సపోర్ట్ ఉంది:బ్రహ్మానందం

Posted by venditeravaartha, July 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కామెడీ ని అలవోకగా పండించడం లో బ్రహ్మానందం గారి స్టైల్ వేరు తన హావా భావాల తో తెలుగు ప్రేక్షకుల ని గత 30 సంవత్సరాల గా నవ్విస్తున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు తెలుగు లో అత్యధిక చిత్ర ల లో నటించిన కమెడియన్ గా గిన్నెస్ బుక్ లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.గత కొంత కాలం గా సినిమా ల లో కనిపించని ఆయన ఈ మధ్య రిలీజ్ అయినా రంగమార్తాండ చిత్రం లో అద్భుతమైన పాత్రా లో నటించి అందరిని నవ్వించి ,ఏడిపించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి బ్రో ,మెగాస్టార్ గారి భోళా శంకర్ సినిమా ల లో నటిస్తున్నారు బ్రహ్మానందం.

chiru bramhi

బ్రహ్మానందం గారు మొదట తెలుగు మాస్టర్ గా పని చేసారు ఆ తర్వాత జంధ్యాల గారి సినిమా ల లో అవకాశాల కోసం చూస్తున్న టైం లో చిరంజీవి గారికి కనిపించడం అదే సమయానికి
చంటబ్బాయ్ సినిమా కోసం చెన్నై కి వెళ్తున్న చిరు బ్రహ్మానందం గారిని తన తో పాటు ఫ్లైట్ లో తీసుకుని వెళ్లి సినిమా ల లో అవకాశాలు కల్పించడం జరిగింది.అప్పటి నుంచి చిరంజీవి గారు అంటే అమితమైన ప్రేమ ,గౌరవం కలిగి ఉంటారు.ఇక చిరంజీవి గారి తో ఉన్న సాన్నిహిత్యం
తో వారి ఇంట్లో ఉన్న వారితో కూడా మంచి స్నేహం కలిగి ఉంటారు ,అందులో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారితో చనువు గా ,ప్రేమ గా ఉంటారు.వీరి కలయిక లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లు సూపర్ కామెడీ సీన్ లు వచ్చాయి.

bro

చిరంజీవి గారు రాజకీయాల లో కి వచ్చిన సమయం లో అప్పటి సినిమా ఇండస్ట్రీ లోని పెద్దలు ఆయనకీ వ్యతిరేకంగా ఉండి ఆయన మీద బురద చల్లారు,ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్న కూడా ఇండస్ట్రీ నుంచి ఆయనకీ ఎటువంటి మద్దతు లేదు ఇక ఇలాంటి సమయం లో ఇటీవల జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు తన నవ్వు ,మనసు చాల స్వచ్చమైనవి అతని ని మీరు ఎంత బాధ పెట్టిన మీకు మంచి జరగాలి అని కోరుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి కి మీరు అంత తోడు ఉండాలి అటు రాజకీయాల లో కూడా తన వెంట నడిచి గెలిపించుకోవాలి అన్నారు.ఇక తన వెంట మా ఇండస్ట్రీ అంత ఉంది అని స్పష్టం చేసారు.

pk and pawan

829 views