Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ నుంచి క్రేజీ అప్డేట్ ! ఫాన్స్ కి ఇక పండగే !

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

వరుస సినిమా ల తో బిజీ గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) సినిమా ల లో మోస్ట్ అవైటెడ్ సినిమా అయినా హరి హర వీర మల్లు(Hari hara veera mallu) సినిమా.అయితే గత సంవత్సరమే సినిమా షూటింగ్ దాదాపు 70 % పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రావడం లేదు.రీసెంట్ గా స్టార్ట్ అయినా హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustad bhagath singh) సినిమా నుంచి 1st గ్లిప్సం కూడా కూడా వచ్చి మిలియన్ వ్యూస్ సాధించింధి..అలానే సాహూ డైరెక్టర్ అయినా సుజిత్(Sujith) తో స్టార్ట్ అయినా #OG సినిమా కూడా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటుంది.2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హరి హర వీర మల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానుంది.

డైరెక్టర్ క్రిష్(Krish) నుంచి రానున్న ఈ సినిమా ని పాన్ ఇండియన్ స్థాయి లో తీస్తున్నారు..మొదట ఒక భాగం గానే అనుకున్న ఈ సినిమా ని ఇప్పుడు రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు, 70 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో రెండు పాటలు ,ఒక పోరాట సన్నివేశం మినహా మిగిలిన పార్ట్ అంత పూర్తి అయింది అని మే 4 వ వారం లో ఒక సాంగ్ ని షూట్ చేయనున్నారు అని సమాచారం..జూన్ నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానున్న సమయం లో వీలైనంత త్వరగా సినిమా లని పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ కి జోడి గా నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తుండగా, బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌గా నటిస్తున్నారు.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో విక్రమజీత్ విర్క్, పూజిత పొన్నాడ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

718 views