Pawan kalyan: ఆ స్టార్ డైరెక్టర్ వలనే పవన్ కళ్యాణ్ ,రేణు దేశాయ్ లు విడిపోయారా!

Posted by venditeravaartha, May 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఈ పేరు తెలుగు రాష్ట్రాల లో ఒక బ్రాండ్.తన పేరు చెప్పుకుని ఎంతో మంది ఎన్నో రకాలుగా సక్సెస్ అయినా వారే.అదే సమయం లో తన పేరు పలకడానికి కూడా అర్హత లేని వారు కూడా తన మీద లేని పోనీ ఆరోపణలు చేసి ఫేమస్ అవడానికి చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.అప్పట్లో ఒక బ్యాచ్ కేవలం పవన్ కళ్యాణ్ ని తిడితే తమకి గుర్తింపు వస్తుంది అని అదే పని గా మీడియా ల లో కూర్చుకుని ఉన్న రోజులు ఉన్నాయి.అయితే బయట వాళ్ళు ఎన్ని అనిన పెద్ద ప్రాబ్లమ్ అనేది ఉండదు కానీ తన స్నేహితులు ,తాను నమ్మిన వారు సైతం తన మీద ఆరోపణలు చేస్తే దానిని ఏమంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు.ఇప్పుడు అలాంటిదే ఒక ఇష్యూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.పవన్ కళ్యాణ్ భక్తుడు అని చెప్పుకునే బండ్ల గణేష్ ఇప్పుడు ఆయన మీద చేస్తున్న ట్విట్ లు ఆసక్తిని రేపుతున్నాయి.

pawan

పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండే అతి కొద్దీ సన్నిహితుల లో బండ్ల గణేష్(Bandla ganesh) ఒకరు.ఇది వరకే చాల సందర్భాల లో పవన్ కళ్యాణ్ తనకి దేవుడు తో సమానం అని చెప్పే గణేష్ ,రీసెంట్ గా తన మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆయన పేరు వాడకపోయిన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించినవే అని తెలుస్తుంది.ఇక ఈ మధ్య ట్విట్టర్ లో ఓకే వెబ్సైటు వారు గణేష్ ని అడిగిన ప్రశ్న కి అయినా ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఆసక్తి ని రేపింది..గురూజీ కి కథ చెపితే Screenplay రాసి దానికి తగట్టు మళ్ళీ కథను మార్చి అనుకున్న కథను shed పంపిస్తాడు అని talk ఉంది అంటూ గణేష్ కి టాగ్ చేయగా.దానికి సమాధాం గా అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని ,గురుశిష్యుల్ని ,ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ అని ట్విట్ చేసాడు.

pawan wife

బండ్ల గణేష్ చేసిన ట్విట్ లో పవన్ కళ్యాణ్ పేరు లేకపోయినా అందులో గురూజీ ని మెన్షన్ చేస్తూ భార్య ,భర్త ల ని వేరు చేస్తాడు మరియు గురు ,శిష్యులని విడతీస్తాడు అని చెప్పాడు
ఇక్క భార్య అంటే రేణుదేశాయ్(renu desai) అని జల్సా సినిమా రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ ,రేణు దేశాయ్ ల వివాహం జరిగింది.అందులో త్రివిక్రమ్(trivikram) గారి పాత్రా కూడా ఉంది అన్ని అదే టైం లో తీన్ మార్ సినిమా కి కథ ,స్క్రీన్ ప్లే మాటలు అందించిన త్రివిక్రమ్ ఆ సినిమా లో నటించిన రష్యా అమ్మాయి అన్నాలేనిజావో ని పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లో ముఖ్య పాత్రా ఉంది అంటూ ట్విట్ లో తెలియాచేసాడు.ఇక భీమ్లా నాయక్ ఫంక్షన్ లో బండ్ల పిలవకుండా పవన్ ,గణేష్ ల మధ్య దూరం ఏర్పడటానికి కూడా కారణం త్రివిక్రమ్ ఏ అని అనుకుంటున్నారు బండ్ల గణేష్.పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా ఆయన మంచి కోరుకునే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి మంచే చేస్తారు కానీ మోసం చేయడు అని పవన్ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

pawan trivikram

535 views