Pavitra: పవిత్ర లోకేష్ మొదటి భర్త కొడుకు ఇప్పుడు ఎలా తయారయ్యాడో చూస్తే నోరెళ్లబెడుతారు!

Posted by venditeravaartha, May 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులను మనం ఎప్పటికీ మరచిపోలేము. ముఖ్యంగా కొంతమంది లేడీ క్యారక్టర్ ఆర్టిస్టులను చూస్తే ఇంత అందం పెట్టుకొని హీరోయిన్ అవ్వకుండా క్యారక్టర్ ఆర్టిస్టు అయ్యిందేంటి. డైరెక్టర్స్ కి కళ్ళు కనిపించడం లేదా అనే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో ఒక్కరు పవిత్ర లోకేష్. కన్నడ లో హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన పవిత్ర లోకేష్, ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా అక్క పాత్రలు మరియు అమ్మ పాత్రలతో నటిస్తూ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా నిల్చింది. అయితే రీసెంట్ గా ఆమె సీనియర్ హీరో నరేష్ ని పెళ్లాడడం తో ఆమె పై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.దాంతో ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి, ఇప్పుడు దర్శక నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయాలంటేనే భయపడిపోతున్నారు.

పవిత్ర లోకేష్ కన్నడ సినీ పరిశ్రమ లో ఉన్నప్పుడు సుచేంద్ర ప్రసాద్ అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు, అందులో ఒక కొడుకు వయసుకి రాగ, మరో బిడ్డ చాలా చిన్నవాడు. ఇద్దరు బిడ్డల్ని వదిలి ఆమె నరేష్ వద్దకి రావడం ఏంటో అని నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు.పెళ్లి చేసుకున్నోళ్ళు చేసుకున్నట్టు ఉండకుండా, వీళ్ళు వేస్తున్న వెక్కిలి వేషాలు, సభ్యసమాజం సిగ్గు పడేలా చేస్తుంది. సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్లు హుందాగా వ్యవహరించాలి. అప్పుడే వాళ్ళను అనుసరిస్తున్న లక్షలాది మంది అభిమానులు కూడా సరైన మార్గం లో నడుస్తారు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. పవిత్ర లోకేష్ తన పిల్లలకు దూరం ఉంటుందో లేదో తెలియదు కానీ, ఒకవేళ ఉంటె మాత్రం ఆమె లాంటి తల్లి నిజజీవితం లో ఎక్కడా కూడా ఉండదు అని చెప్పొచ్చు. పవిత్ర లోకేష్ పిల్లల్ని ఒకసారి మీరే చూడండి.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా నరేష్ – పవిత్ర లోకేష్ కలిసి హీరోహీరోయిన్లు గా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉంది. వాళ్ళిద్దరి నిజ జీవితం లో జరిగిన ప్రేమకథ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నరేష్ తన మూడవ భార్య రమ్య ని విలన్ గా చూపిస్తున్నాడు. పబ్లిక్ గా మీడియా ముందు ఒక స్త్రీ పై ఇన్ని అబాండాలు వేసిన సెలబ్రిటీ ని మనం గతం లో ఎక్కడా చూసి ఉండము. విడాకులు ఇవ్వను అని అన్న పాపానికి రమ్య ని ఎన్ని విధాలుగా మానసిక క్షోభకి గురి చెయ్యాలో అన్నీ విధాలుగా చేస్తున్నాడు నరేష్. రాబొయ్యే రోజుల్లో ఇతను ఇంకెన్ని వెక్కిలి వేషాలు వేస్తాడో చూడాలి.

9593 views