Samantha-Siddu: డీజే టిల్లు తో ఓ బేబీ ! క్రేజీ కాంబినేషన్ రెడీ..

Posted by venditeravaartha, June 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లు చాల ఇంట్రస్టింగ్ గా ఉంటాయి ,ఒక స్టార్ హీరో సినిమా లో కొత్త హీరోయిన్ ని తీసుకుంటే అది పెద్ద టాపిక్ అనిపించదు,అదే ఒక స్టార్ హీరోయిన్ చిన్న డైరెక్టర్ తో కానీ లేక చిన్న హీరో తో చేస్తే అది పెద్ద న్యూస్ అవుతుంది. కానీ మారుతున్న కాలం ని బట్టి కాంబినేషన్ తో పని లేకుండా సక్సెస్ ని బేస్ చేసుకుని ప్రస్తుతం సినిమా లు చేస్తున్నారు మరో అడుగు ముందుకి వేసి కేవలం డబ్బులు ఇస్తే చాలు కథ ,హీరో ,డైరెక్టర్ తో పని లేకుండా సినిమా ని ఒప్పుకునే వారు కూడా ఉన్నారు.

tillu

LBW సినిమా తో తన కెరీర్ ని ప్రారంభించిన సిద్దు జొన్నల గడ్డ(Siddu jonnalagadda) ఆ తర్వాత కొన్ని సినిమా లలో కనిపించినప్పటికీ ప్రవీణ్ సత్తారు గుంటూరు టాకీస్ తో మొదటగా సక్సెస్ అందుకున్నారు..ఇక కృష్ణ అండ్ హిస్ లీల సినిమా తో థానే రైటర్ గా మరి మరో సక్సెస్ ని అందుకున్నారు.2022 లో డీజే టిల్లు(Dj tillu) సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ల ని రాబట్టారు.ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా తో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి అయినా వెంటనే అలామొదలైంది ,ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డి గారితో సినిమా చేయబోతున్నాడు.

oh baby

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో సూపర్ సక్సెస్ ని ఇచ్చిన అలామొదలైంది సినిమా ని అలానే సమంత గారి సినీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ బేబీ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ నందిని
ఇటీవల విడుదల అయినా అన్ని మంచి శకునములు సినిమా నిరాశపరచడం లో ఈ సారి కి మంచి లవ్ అండ్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నారు నందిని రెడ్డి(Nandini reddy).డీజేటిల్లు సినిమా తో మంచి హైప్ లో ఉన్న సిద్దు జొన్నలగడ్డ తో ఈ సినిమా ని ప్లాన్ చేస్తున్నారు.ఇక ఇందులో హీరోయిన్ గా సమంత(Samantha) ని తీసుకుంటున్నట్లు సమాచారం.తన గత సినిమా లు శాకుంతలం,యశోద వంటి సినిమా లు నిరాశపర్చడం తో సమంత ఈ సారి మంచి లవ్ సినిమా లు చేయాలి అనుకుని ఈ సినిమా కి ఒప్పుకున్నారు అని టాక్.టాలీవుడ్ టాప్ స్టార్స్ తో చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమా లు చేసిన సమంత ఇప్పుడు యువ హీరో ల కి కూడా ఓకే చెప్తున్నారు.

562 views