NTR-RAM CHARAN:ఎన్టీఆర్ కేవలం RRR సినిమా కోసమే రామ్ చరణ్ తో స్నేహం చేసారా ? బయట పడ్డ జూనియర్ ఎన్టీఆర్ అసలు రూపం!

Posted by venditeravaartha, April 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ప్రస్తుత టాలీవుడ్ లోనే కాకుండా యావత్ భారత దేశం మొత్తం వినిపిస్తున్న పేర్లు,అయితే RRR సినిమా కి ముందు కూడా వీళ్ళకి ఇంతే స్టార్ డామ్,లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ,RRR సినిమా తర్వాత వాళ్ళ స్టార్ డామ్ ఒక్క తెలుగు రాష్ట్రాల ల లోనే కాకుండా ,ఇండియా ని ధాటి ప్రపంచ నలుమూల ల వ్యాపించింది.సినిమా లో కనిపించే మాదిరి గానే బయట కూడా అదే స్థాయి లో వారి స్నేహం ఉంటుంది అని ఇద్దరు హీరో లు చాల స్టేజి ల మీద RRR సినిమా ప్రమోషన్ ల లో చెప్పారు.

RRR ప్రమోషన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ స్నేహాన్ని చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ప్రస్తుతం వీరి బంధంలో గ్యాప్ వచ్చింది అనే టాక్ బాగా వచ్చింది .పుకార్ల ప్రకారం, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య పెరుగుతున్న గ్యాప్ వారి పెరుగుతున్న గ్లోబల్ ఫేమ్, ఫ్యాన్ వార్ కారణమని చెప్పవచ్చు. ఇటీవలి ఈవెంట్లలో, దాస్ కా ధమ్కీని ప్రమోట్ చేస్తూ తన ప్రసంగంలో రామ్ చరణ్ పేరును ప్రస్తావించడాన్ని ఎన్టీఆర్ విస్మరించారు.

RRR టీమ్‌కి తన అభినందనల సందేశాలలో కూడా అతను రామ్ చరణ్ గురించి ప్రస్తావించలేదు.ఇంకా, అనేక మంది అంతర్జాతీయ సెలబ్రిటీలకు పార్టీలను హోస్ట్ చేసినప్పటికీ, రామ్ చరణ్ పుట్టినరోజు పార్టీలలో దేనిలోనూ ఎన్టీఆర్ కనిపించలేదు. చాలా మంది వారి స్పష్టమైన దూరానికి కారణాల గురించి ఊహించారు.రామ్ చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుండగా, ఎన్టీఆర్ తెలుగు ,హిందీ ల మీద నే ఫోకస్ చేస్తుండటం కూడా ఒక రకమైన కారణం అని చెప్తున్నారు,ఏది ఏమైనప్పటికి రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య గ్యాప్ కారణం గా ఈ ఇద్దరి కి ఉన్న మ్యూచువల్ యాంటీ ఫాన్స్ కి పండగే అయినా ,ఈ ఇద్దరి అభిమానులు మాత్రం ఒకంత కంగారు గానే ఉన్నారు.

1134 views