NTR-Hritik roshan: నీకు నిద్రలేని రాత్రులు ఇస్తా అంటూ హృతిక్ రోషన్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్

Posted by venditeravaartha, May 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మే 20 న జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) బర్త్ డే సందర్భముగా పలువురు సినీ ప్రముఖులు తనకి ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియాచేసారు.అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా హ్రితిక్ రోషన్(Hritik roshan) జూనియర్ ఎన్టీఆర్ కి ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియాచేసారు,అందులో తన రాబోయే వార్ 2(War 2) సినిమా లో నటించబోతున్న జూనియర్ ఎన్టీఆర్ కి విషెస్ చెప్తూ షూటింగ్ లో పాల్గొనేలోపు హ్యాపీ గా సంతోషంగా గడపండి త్వరలోనే మనం యుద్దభూమి లో కావబోతున్నం అంటూ ట్విట్ చేసాడు.

హ్రితిక్ రోషన్ ట్విట్ కి బదులుగా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేస్తూ,తనకు విషెస్ చెప్పిందుకు చాల థాంక్స్ సార్ నేను మీతో యుద్ధ భూమి లో తలపడటానికి సిద్ధంగా ఉన్నాను మీరు అప్పటి వరకు ప్రశాంతగా నిద్రపోండి ఆ తర్వాత నుంచి మీకు నిద్రలేకుండా చేస్తాను అని రిప్లై ఇచ్చారు.ఇప్పుడు హ్రితిక్ ,ఎన్టీఆర్ ల ట్విట్ లు నెట్టింట వైరల్ గా మారాయి.

2189 views